Mouni Roy: సరికొత్త ఫొటోషూట్‌లతో పిచ్చెక్కిస్తున్న మౌనీ రాయ్

మౌనీ రాయ్.. టీవీ నటిగా, సింగర్‌గా కెరీర్‌ను ప్రారంభించి.. అంచెలంచెలుగా బాలీవుడ్ హీరోయిన్‌గా ఎదిగింది. అయితే ముద్దుగుమ్మ మౌనీ రాయ్.. ఎప్పుడూ కూడా తన విషయాలను అభిమానులతో పంచుకుంటూ.. తన సరికొత్త హాట్ ఫొటోలతో ఫాలోవర్ల మతి పోగొడుతుంటోంది హాట్ బ్యూటీ. 

  • Dec 22, 2020, 11:43 AM IST

Mouni Roy poses in pink dress: మౌనీ రాయ్.. టీవీ నటిగా, సింగర్‌గా కెరీర్‌ను ప్రారంభించి.. అంచెలంచెలుగా బాలీవుడ్ హీరోయిన్‌గా ఎదిగింది. అయితే ముద్దుగుమ్మ మౌనీ రాయ్.. ఎప్పుడూ కూడా తన విషయాలను అభిమానులతో పంచుకుంటూ.. తన సరికొత్త హాట్ ఫొటోలతో ఫాలోవర్ల మతి పోగొడుతుంటోంది హాట్ బ్యూటీ. 

1 /10

తాజాగా ఈ ముద్దుగుమ్మ పింక్ డ్రెస్‌లో దిగిన ఫొటోలు.. సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తున్నాయి. ఈ ఫొటోల్లో కూడా మౌనీ రాయ్ చురకత్తుల్లాంటి చూపులతో అందరినీ కవ్విస్తోంది.

2 /10

చివరిసారిగా 'మేడ్ ఇన్ చైనా' సినిమాలో రాజ్‌కుమార్ రావు సరసన కనిపించిన మౌనీ రాయ్.. ప్రస్తుతం బాలీవుడ్ భారీ చిత్రం ‘బ్రహ్మాస్త్రా’ సినిమాలో నటిస్తోంది. 

3 /10

ఈ భామ ఇన్‌స్టాలో పంచుకున్న ఫొటోలపై మీరు కూడా ఓ లుక్కేయండి..

4 /10

5 /10

6 /10

7 /10

10 /10