Anupama Parameswaran: వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న అనుపమ…ఫోటోలు చూసి అదరహో అంటున్న ఫ్యాన్స్

Anupama Parameswaran Vacation Pictures: అనుపమ పరమేశ్వరన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.  నాగచైతన్య ప్రేమమ్ చిత్రంతో పరిచయమైన ఈ ఉంగరాల జుట్టు సుందరి ప్రస్తుతం సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.

  • Feb 19, 2024, 16:12 PM IST
1 /6

Anupama Parameswaran Vacation Snaps: ప్రేమమ్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అనుపమ పరమేశ్వరం ఆ తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్ హీరోగా చేసిన అ..ఆ సినిమాలో నాగవల్లి పాత్రలో కనిపించి అందరినీ మెప్పించింది.

2 /6

ఈ సినిమాతో యువత హృదయాలను ఆకట్టుకున్న ఈ హీరోయిన్ ఆ తరువాత వచ్చిన శతమానం భవతి చిత్రంలో హీరోయిన్ గా చేసి మంచి విజయం అందుకుంది.

3 /6

మలయాళీ.. తమిళ చిత్రాలలో సైతం నటించిన అనుపమ…తెలుగులో కూడా మంచి అవకాశాలు దక్కించుకుంది.

4 /6

ఈమధ్య వచ్చిన నిఖిల్ కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా పరంగా పేరు తెచ్చుకునింది ఈ ఉంగరాల జుట్టు సుందరి.

5 /6

ఆ తర్వాత మరోసారి నిఖిల్ తో 18 పేజెస్ అనే చిత్రంలో మెరిసిన అనుపమ ఈమధ్య రవితేజ హీరోగా చేసిన ఈగల్ సినిమాలో సైతం హీరోయిన్ గా నటించింది.

6 /6

కాగా అనుపమ తన 28వ పుట్టినరోజు జరుపుకున్న తీరు ప్రస్తుతం అందరిని ఆకట్టుకుంటుంది. ఆమె 28వ పుట్టినరోజు వెకేషన్ ఎంజాయ్ చేస్తూ.. ఆ వెకేషన్ నుంచి షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి.