Muslim Population: వేగంగా పెరుగుతున్న ముస్లిం జనాభా, భవిష్యత్తులో ఇండోనేషియాను దాటనున్న ఇండియా

ముస్లింల జనాభా ప్రపంచంలోనే కాదు..దేశంలో కూడా గణనీయంగా పెరుగుతోంది. ఓ అధ్యయనం ప్రకారం రానున్న 46 ఏళ్లలో ప్రపంచంలో అతిపెద్ద మతంగా ఉన్న క్రైస్తవాన్ని వెనక్కి నెట్టి ఇస్లాం ఆ స్థానాన్ని ఆక్రమిస్తుందది. భవిష్యత్తులో సౌదీ అరేబియా, ఇండోనేషియా కంటే ఇండియాలోనే ఎక్కువ మస్లిం జనాభా ఉండవచ్చని అంచనా.

Muslim Population: ముస్లింల జనాభా ప్రపంచంలోనే కాదు..దేశంలో కూడా గణనీయంగా పెరుగుతోంది. ఓ అధ్యయనం ప్రకారం రానున్న 46 ఏళ్లలో ప్రపంచంలో అతిపెద్ద మతంగా ఉన్న క్రైస్తవాన్ని వెనక్కి నెట్టి ఇస్లాం ఆ స్థానాన్ని ఆక్రమిస్తుందది. భవిష్యత్తులో సౌదీ అరేబియా, ఇండోనేషియా కంటే ఇండియాలోనే ఎక్కువ మస్లిం జనాభా ఉండవచ్చని అంచనా.

1 /8

ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతం ఓ అధ్యయనం ప్రకారం ప్రపంచంలో అత్యంత భారీ సంఖ్యలో ముస్లింలు ఉండేది ఆసియా దేశాల్లోనే. మొత్తం ప్రపంచంలో ఉండే ముస్లింలలో 61 శాతం ఆసియా ప్రాంతంలోనే ఉన్నారు.

2 /8

మిడిల్ ఈస్ట్, నార్త్ ఆఫ్రికా ప్యూ రీసెర్ట్ రిపోర్ట్ ప్రకారం మిడిల్ ఈస్ట్, ఉత్తర ఆఫ్రికా దేశాల్లో ప్రస్తుతం 19.8 శాతం మంది ముస్లింలున్నారు. సహారా ఎడారి పరిసర ప్రాంతాల్లో ఆఫ్రికాలో 15 శాతం ఉన్నారు. యూరప్ దేశాల్లో 3 శాతం ఉన్నారు. 

3 /8

ప్రపంచ ముస్లిం జనాభా  1 బిలియన్ 80 కోట్లు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవుల జనాభా 2 బిలియన్ల 40 కోట్లు, రెండో స్థానంలో ఉన్న ముస్లింల జనాభా 1 బిలియన్ 80 కోట్లు. భవిష్యత్తులో ముస్లింలు మొదటి స్థానంలో వచ్చేయవచ్చు

4 /8

క్రైస్తవ దేశాల్లో తగ్గుతున్న జననాలు క్రైస్తవ దేశాల్లో జననాల రేటు పడిపోతోంది. ఫలితంగా 2025 వరకూ క్రైసవుల జనాభాలో 35 శాతం పెరుగుతుంది. అదే ముస్లింల జనాభా 73 శాతం చొప్పున పెరుగుతుంది.

5 /8

2070 నాటికి ఇస్లాం అతి పెద్ద మతం ఈ అధ్యయనం ప్రకారం 2070 నాటికి క్రైస్తవమతాన్ని వెనక్కి నెట్టి ఇస్లాం మతం ప్రపంచంలో అతిపెద్ద మతంగా అవతరించనుంది. 

6 /8

ముస్లిం జనాభాలో మొదటి స్థానంలో ఇండోనేషియా ప్రపంచంలో ముస్లిం దేశాల గురించి పరిశీలిస్తకే ఇండోనేషియా మొదటి స్థానంలో ఉంది. రెండవ స్థానంలో పాకిస్తాన్, మూడో స్థానంలో ఇండియా ఉంది. సౌదీ అరేబియా కూడా ముస్లింలకు అతి పెద్ద ప్రాంతం.

7 /8

అతిపెద్ద ముస్లిం దేశంగా పాకిస్తాన్ ఈ అధ్యయనం ప్రకారం భవిష్యత్తులో రానున్న 26 ఏళ్లలు ప్రపంచంలో చాలా మార్పులు రానున్నాయి. 2030 వరకూ ఇండోనేషియాను దాటి పాకిస్తాన్ ప్రపంచంలో అతిపెద్ద ముస్లిం దేశంగా మారనుంది. 

8 /8

అతిపెద్ద ముస్లిం దేశంగా ఇండియా ప్యూ రీసెర్చ్ ప్రకారం ఇండియాలో ముస్లింల సంఖ్య వేగంగా పెరుగుతోంది. 2050 నాటికి పాకిస్తాన్‌ను దాటి ఇండియా అతిపెద్ద ముస్లిం దేశంగా మారనుంది.