Telugu Memes: గ్రేటర్ ఎన్నికల్లో తక్కువ పోలింగ్, నెటిజెన్ల ట్రోలింగ్

  • Dec 01, 2020, 18:53 PM IST

Telugu Memes On GHMC Elections 2020 | గ్రేటర్  ఎన్నికల కోసం నేతలు, ఎన్నికల సంఘం, జీహెచ్ఎంసి, పోలీసులు చేయాల్సినవి అన్ని చేశారు. కానీ హైదరాబాదీ ప్రజలే చేయాల్సినవి చేయలేదు అని అంటున్నారు నెటిజెన్లు.

1 /8

ప్రభుత్వం సెలవు ప్రకటించినా దాన్ని ఓటు వేయానికి వినియోగించలేదు అని సెటైర్లు వేస్తున్నారు. ఇలా మీమ్స్ కూడా చేస్తున్నారు.

2 /8

సోషల్ మీడియా టైగర్లు పోలింగ్ చేయడానికి వెళ్లారా ?

3 /8

4 /8

మొత్తం చదివితే చాలు.. 

5 /8

ఓటర్లూ రావడం లేదు..ఇంకా ఏం చేస్తారు.. బోర్ కొట్టి ఇలా...

6 /8

7 /8

ఈ అవ్వకు ఈ వయసులో కూడా ఇంత కష్టపడి ఓటు వేసే అవసరం ఉందా అని కూడా ఆలోచించేవాళ్లు ఉన్నారు. కానీ అవ్వకు ఓటు పవర్ ఏంటో బాగా తెలుసు. అందుకే దాన్ని ప్రయోగించే విషయంలో ఎక్కడా రాజీ పడదు.

8 /8

ఇందులో కూడా నిజం ఉందిగా. బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ మరో మూడు వారాలే ఉంటారు. కానీ ప్రజా ప్రతినిధులు మాత్రం 5 సంవత్సరాలు ఉంటారు. ఏది ముఖ్యం?