Keerthy Suresh Pics : కీర్తి సురేష్ కిల్లింగ్ లుక్స్.. మహానటిని ఇలా ఎప్పుడూ చూసి ఉండరు

Keerthy Suresh Bold Pics కీర్తి సురేష్ తాజాగా కనిపించిన తీరుకు అందరూ ఆశ్చర్యపోతోన్నారు. కీర్తి సురేష్‌లో ఇంత హాట్ యాంగిల్ ఉందా? అని అంతా నోరెళ్లబెట్టేస్తున్నారు. కీర్తి సురేష్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

  • Feb 20, 2023, 16:37 PM IST
1 /5

మహానటి సినిమాతో సౌత్ మొత్తాన్ని కట్టి పడేసింది కీర్తి సురేష్. మహానటి సావిత్రి పాత్రను అద్భుతంగా పోషించిన నేటి మహానటిగా మారిపోయింది.

2 /5

తెలుగు, తమిళం, మలయాళంలో కీర్తి సురేష్‌కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టాప్ హీరోలందరితోనూ కీర్తి సురేష్ నటించేసింది.

3 /5

తమిళం, తెలుగులో కీర్తి సురేష్‌కు లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్టులే ఎక్కువగా వచ్చాయి. అయితే అవేవీ కూడా జనాలను మెప్పించలేకపోయాయి. 

4 /5

గత ఏడాది చిన్ని అంటూ కీర్తి సురేష్‌ ఓటీటీ ఆడియెన్స్‌ను పలకరించింది. అందులో డీ గ్లామర్ పాత్రలో అందరినీ మెప్పించింది.

5 /5

కీర్తి సురేష్‌ ఆ మధ్య ఎక్కువగా వర్కౌట్లు చేసి సన్నజాజిలా మారింది. కానీ ఇప్పుడు మళ్లీ తన గ్లామర్‌ను కీర్తి సురేష్‌ తిరిగి తెచ్చుకున్నట్టుగా కనిపిస్తోంది.