Amala Paul: అమలాపాల్ జలకాలాట.. కొలనులో మతిపోగొట్టే పోజులు

Amala Paul Photos: మలయాళ బ్యూటీ అమలాపాల్ భక్తి పారవశ్యంలో మురిగి తేలుతున్నారు. ఇండోనేషియాలోని ఓ దేవాలయంలోని కొలనులో స్నానం ఆచరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. మీరూ చూసేయండి. 
 

  • Feb 20, 2023, 02:13 AM IST
1 /5

1991 అక్టోబరు 26న కేరళలోని ఎర్నాకుళంలో మలయాళ క్రైస్తవ కుటుంబంలో జన్మించారు అమలాపాల్. అమలా పాల్ అసలు పేరు అనఖ.   

2 /5

కోచిలో విద్యాభ్యాసాన్ని పూర్తి చేయగా.. ప్రముఖ మలయాళ డైరెక్టర్ లాల్ జోస్ రూపొందించిన 'నీల తామర' సినిమాతో తెరంగేట్రం చేశారు.  

3 /5

'మైనా' (తెలుగులో ప్రేమ ఖైదీ) సినిమాతో అమలాపాల్‌కు భారీ క్రేజ్ వచ్చింది. ఇందులో మైన.. మైన.. అంటూ సాగే పాటలో అమలాపాల్ ఎక్స్‌ప్రెషన్స్‌కు అభిమానులు ఫిదా అయిపోయారు.

4 /5

ఈ సినిమా సూపర్ హిట్‌తో భారీగా అవకాశాలు క్యూకట్టాయి. తెలుగులో రామ్‌చరణ్‌ సరసన 'నాయక్' మూవీలో హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఆ తరువాత అనేక సూపర్ హిట్ సినిమాల్లో ఈ ముద్దుగుమ్మ నటించింది.

5 /5

తాజాగా మహాశివరాత్రి ఫెస్టివల్‌ సందర్భంగా ఇడోనేషియాలోని బాలిలో ఉన్న హిందూ దేవాలయాన్ని సందర్శించారు అమలాపాల్. అక్కడే కొలనులో సాన్నం చేస్తూ.. ఫొటోలలకు స్టిల్స్ ఇచ్చింది.