Lata Mangeshkar: లతా మంగేష్కర్ అంత్యక్రియలకు హాజరైన సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు

Lata Mangeshkar: లెజెండరీ సింగర్​, భారత రత్న, ఇండియన్ నైటింగేల్ లతా మంగేష్కర్​ మృతి యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. అమె అంత్యక్రియలు ఆదివారం సాయంత్ర పూర్తయ్యాయి. పెద్ద ఎత్తున రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు ఆమెకు తుది వీడ్కోలు పలికారు.

  • Feb 06, 2022, 23:31 PM IST
1 /10

పూర్తి సైనిక లాంఛనాలతో లతా మంగేష్కర్​కు అంతిమ సంస్కారాలు జరిగాయి.

2 /10

ప్రధాని నరేంద్ర మోదీ భారత రత్న లతా మంగేష్కర్​కు పూల మాల సమర్పించి నివాళులర్పించారు.

3 /10

లతా మంగేష్కర్​ పార్థీవ దేహనికి నివాళులర్పిస్తున్న మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్​ టాక్రే

4 /10

లతా మంగేష్కర్​ అంత్యక్రియలకు హాజరైన రాజకీయ ప్రముఖులు  (చిత్రంలో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్​​ పవర్​ సహా పలువురు)

5 /10

మాజీ క్రికెటర్ సచిన్​ టెండూల్కర్​, ఆయన భార్య అంజలితో కలిసి లతా మంగేష్కర్ పార్ధీవ దేహానికి నివాళులర్పించారు.

6 /10

బాలీవుడ్ అగ్రహీరో షారుక్​ ఖాన్​ లతా మంగేష్కర్​కు నివాళులర్పించారు.

7 /10

లతా మంగేష్కర్​కు నివాళులర్పిస్తున్న బాలీవుడ్ హీరో రవ్​బీర్​ కపూర్​.

8 /10

లతా మంగేష్కర్​ను చివరి చూపు చూసేందుకు వచ్చిన పలువురు సినీ ప్రముకులు (చిత్రంలో శ్రధ్దా కపూర్​)

9 /10

మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడణవిస్​ లతా మంగేష్కర్​కు నివాళులర్పించారు.

10 /10

శివసేనా లీడర్​, మహారాష్ట్ర మంత్రి ఆదిత్యా ఠాక్రే లతా మంగేష్కర్​కు  నివాళులర్పించారు.