Eesha Rebba Photos: దుబాయ్ వెకేషన్ లో అదరగొడుతున్న ఈషా రెబ్బా!

Eesha Rebba Photos: 'అంతకుముందు ఆ తర్వాత' చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైన ఈషా రెబ్బా.. ఆ తర్వాత కొన్ని బడా హీరోల సినిమాల్లోనూ నటించి మెప్పించింది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈమె.. తాజాగా కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అవేంటో చూద్దాం. 
 

  • Apr 28, 2022, 17:32 PM IST
1 /3

2 /3

3 /3