Khushi Kapoor: మరోసారి ఘాటు ఫోజులతో సోషల్ మీడియాను హీటెక్కించిన ఖుషీ కపూర్.. లేటెస్ట్ పిక్స్ వైరల్..

Khushi Kapoor: ఖుషీ కపూర్..స్టార్ కిడ్ గా సినిమాల్లో రాకముందే మంచి పాపులారిటీ సంపాదించుకుంది.  హీరోయిన్‌గా ఇండస్ట్రీలో లెగ్ పెట్టకముందే  తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే పనలో పడింది. 

1 /6

ఖుషీ కపూర్.. శ్రీదేవి, బోనీ కపూర్‌ల రెండో కూతురు. ఈమె 5 నవంబర్ 2000లో జన్మించింది. త్వరలోనే  ఖుషీ కూడా హీరోయిన్ గా అడుడుపెట్టడం లాంఛనమే అని చెప్పాలి.

2 /6

ఖుషీ అక్క మాదిరే హిందీ సినిమాతో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేస్తుందా.. తెలుగు సినిమాతో మొదలు పెడుతుందా అనేది చూడాలి.

3 /6

ఖుషీ కపూర్ కూడా తల్లి శ్రీదేవి, అక్క జాన్వీ బాటలో ప్రేక్షకులను అలరించడానికి ఇప్పటికే యాక్టింగ్, డాన్సింగ్, స్టంట్స్ విషయాల్లో ట్రైన్ అవుతుందట. 

4 /6

ఖుషీ కపూర్.. ఒక్క సినిమా చేయకపోయినా.. ఈమెకు సోషల్ మీడియాలో ఈమెను ఫాలో అయ్యేవారు భారీ సంఖ్యలోనే ఉన్నారు. సిల్వర్ స్క్రీన్ పై ఖుషీ హీరోయిన్‌గా ఎపుడు ఎంట్రీ ఇస్తుందా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

5 /6

జాన్వీతో పాటు ఖుషీ కపూర్ గ్లామర్ షోతో సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది. అక్క ఇప్పటికే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చినా.. ఖుషీ కపూర్ ఎంట్రీ ఎపుడా అని ఫ్యాన్ వెయిట్ చేస్తున్నారు.

6 /6

వరుస ఫోటోషూట్స్‌తో ఖుషీ త‌న‌ అందంతో మత్తెక్కిస్తోంది. ఈమె ఫోటో షూట్స్ మాత్రం కుర్రాళ్లకు చలికాలంలో సైతం ఉక్కబోత తెప్పిస్తున్నాయి.