Shani Dev: శనిదేవుడు వల్ల 2027 వరకు ఈ రాశులకు కష్టాలే ఉండవు.. సంపదల వర్షంతో రాజభోగాలు..!

Shani Transits Pisces: శని ప్రభావం ఉంటే ఏ పనులు పూర్తి కావు. ఆయన ఆశీర్వాదం ఉంటే సంపదల వర్షమే. అయతే, శనిగ్రహం ప్రస్తుతం కుంభరాశిలో సంచరిస్తున్నాడు. ఇక్కడ రెండున్నర సంవత్సరాలు రాశిలో ఉంటాడు.2025 మార్చి 29 తర్వాత మినరాశిలోకి ప్రవేశిస్తాడు.  ఆ రాశిలోనే శనిదేవుడు 2027 జూన్‌ 2 ఉంటాడు.

1 /5

శనిదేవుడు.. ఈ శని సంచారం వల్ల ముఖ్యంగా ఓ 3 రాశుల ఆదాయం రెట్టింపు అవుతుంది. దీంతో వీరు రాజభోగాలను అనుభవిస్తారు. జీవితంలో ఎదురయ్యే అన్ని కష్టాలకు అధిగమిస్తారు. మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఇందులో మీ రాశి కూడా ఉందా? ఓసారి చెక్‌ చేయండి.

2 /5

తుల రాశి.. శని సంచారం వల్ల ముఖ్యంగా తుల రాశి వారికి ఉద్యోగంలో ప్రమోషన్‌ వస్తుంది. మంచి ప్రశంసలు పొందుతారు. వ్యాపారంలో లాభాలు గడిస్తారు. దీంతో ఈ రాశివారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

3 /5

సింహ రాశి.. సింహ రాశి వారికి శని దయ వల్ల విశేష ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ఈ రావివారు చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. కొత్త పనులు ప్రారంభిస్తారు. అంతేకాదు ఆదాయ వనరులు పెరుగుతాయి. దీనివల్ల సమాజంలో కూడా గౌరవం పెరుగుతుంది.

4 /5

మకర రాశి.. శని సంచారం వల్ల 2027 వరకు మకర రాశి వారు అన్ని రంగాలలో విజయం సాధిస్తారు. వీరికి తిరుగు ఉండదు. కొత్త వ్యాపారాలు కూడా ప్రారంభిస్తారు. మీరు మీ శ్రమకు తగిన ఫలాలను పొందుతారు. రాజభోగాలు అనుభవిస్తారు.

5 /5

(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)