COVID-19 Vaccine: కోవిడ్-19 టీకా ఎవరెవరు తీసుకోకూడదు.. తెలుసా?

Who Will Not Receive The Corona Vaccine | వ్యక్తిగతంగా ఆయా లబ్దిదారులకు గతంలో ఏదైనా టీకాగానీ, ఇంజక్షన్ గానీ ఇచ్చినప్పుడు ఎలర్జీ మరియు ఏవైనా ప్రతికూల పరిస్థితులు ఏర్పడినట్లయితే అలాంటి వారు టీకాను వేయించుకోరాదు.

  • Jan 16, 2021, 10:17 AM IST

COVID-19 Vaccine: Who Will Not Receive The Corona Vaccine | వ్యక్తిగతంగా ఆయా లబ్దిదారులకు గతంలో ఏదైనా టీకాగానీ, ఇంజక్షన్ గానీ ఇచ్చినప్పుడు ఎలర్జీ మరియు ఏవైనా ప్రతికూల పరిస్థితులు ఏర్పడినట్లయితే అలాంటి వారు టీకాను వేయించుకోరాదు.

1 /7

గర్భవతులు, పాలిచ్చే తల్లులు సైతం కరోనా టీకాలు వేయించుకోవద్దని మార్గదర్శకాలు జారీ అయ్యాయి.

2 /7

కరోనా లక్షణాలు ఉన్నవారు కనీసం 4 నుండి 8 వారాల వ్యవధి తర్వాత మాత్రమే వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటుంది.  Also Read: COVID-19 Vaccine తీసుకున్నవారిలో ఏ లక్షణాలు కనిపిస్తాయంటే..

3 /7

కరోనా సోకిన సమయంలో ఎవరైతే చికిత్సలో భాగంగా ప్లాస్మా థెరపీ తీసుకుని ఉంటే.. అలాంటి వారు కనీసం 4 నుంచి 8 వారాల తరువాత కోవిడ్-19 టీకాలు వేయించుకోవాలి.

4 /7

ప్రస్తుతం ఏదైనా ఇతరత్రా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందిన వారు డిశ్ఛార్జి అయిన 4 వారాల నుంచి 8 వారాల తరువాత మాత్రమే కరోనా టీకాలు వేయించుకోవాలని అధికారులు సూచించారు.

5 /7

ఎవరైనా రక్తము పల్చగా అయ్యేందుకు మెడిసిన్ యాంటీ కో యాగ్యులెట్స్ వాడుతున్నారో.. అలాంటి వ్యక్తులు కేవలం వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే కరోనా టీకా తీసుకోవాల్సి ఉంటుంది. Also Read: COVID-19 vaccine తీసుకుంటే ఇక పిల్లలు పుట్టరా ?

6 /7

ఈ విషయాలన్నింటిని ప్రతీ ఓక్కరూ గుర్తించుకోవాలి..

7 /7

అంతేకాకుండా ముందుగా వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది.