Pawan Kalyan: క్రిస్మస్‌ వేడుకల్లో పవన్ కళ్యాణ్, అన్నా లెజ్‌నేవా దంపతులు

నేడు పవిత్ర క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ సంబరాలు జరుపుకుంటున్నాయి. అయితే కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా.. గతేడాదితో పోల్చితే ప్రస్తుతం చాలా సాధారణంగా క్రైస్తవులు క్రిస్మస్ పర్వదినాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. (Photos: Facebook)
  • Dec 25, 2020, 16:31 PM IST

Pawan Kalyan Christmas Celebrations: నేడు పవిత్ర క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ సంబరాలు జరుపుకుంటున్నాయి. అయితే కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా.. గతేడాదితో పోల్చితే ప్రస్తుతం చాలా సాధారణంగా క్రైస్తవులు క్రిస్మస్ పర్వదినాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. (Photos: Facebook)

1 /6

Pawan Kalyan Christmas Celebrations: నేడు పవిత్ర క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ (Christmas 2020) సంబరాలు జరుపుకుంటున్నాయి. అయితే కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా.. గతేడాదితో పోల్చితే ప్రస్తుతం చాలా సాధారణంగా క్రైస్తవులు క్రిస్మస్ పర్వదినాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. (Photos: Facebook) Also Read: మీ సన్నిహితులకు Christmas 2020 విషెస్ ఇలా తెలపండి

2 /6

డిసెంబ‌ర్ 25న ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తవులు క్రిస్మస్ పర్వదినాన్ని జరుపుకుంటారు. తాజాగా పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్ (Pawan Kalyan)‌, ఆయన సతీమణి, రష్యాకు చెందిన అన్నా లెజ్‌నేవా దంప‌తులు క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్నారు. పవన్‌ కళ్యాణ్‌, భార్య అన్నా లెజ్‌నేవా దంప‌తులు క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. పవన్ ఫ్యాన్స్ తమ ఫేస్‌బుక్ పేజీలలో షేర్ చేయడంతో ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

3 /6

గత ఏడాది భార్య అన్నా లెజ్‌నేవా, కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్, కూతురు పోలేనా అంజనా పవనోవాలతో అన్నాలెజ్‌నేవాలతో కలిసి రష్యాలో క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్నారు పవన్ కళ్యాణ్. Also Read: WhatsApp Christmas 2020 Stickers:‌ క్రిస్మస్ స్టిక్కర్లను ఇలా ఈజీగా డౌన్‌లోడ్ చేసుకోండి

4 /6

ఈ ఏడాది సైతం రష్యాకు వెళ్తారేమోనని పవన్ అభిమానులు భావించగా.. వారం రోజుల కిందట శంషాబాద్ ఎయిర్‌పోర్టులో జనసేనాని పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజ్‌నేవా పిల్లలతో పాటు కనిపించారు. జీన్స్, టీషర్ట్ ధరించి ట్రెండీగా అన్నా లెజ్‌నేవా కనిపించడంతో పవన్ ఫ్యాన్స్ సైతం షాక్ కావడం తెలిసిందే. 

5 /6

సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ దంపతులకు పవన్ కళ్యాణ్, సతీమణి అన్నా లెజ్‌నోవా దంపతులు క్రిస్మస్ గిఫ్ట్ పంపించడం టాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్ అవుతోంది.

6 /6

క్రైస్తవ సోదర సోదరీమణులకు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. (Photo: Twitter) Also Read: PM Kisan Scheme: రైతుల ఖాతాల్లోకి రూ.2000 జమ.. వివరాలు ఇలా చెక్ చేసుకోండి