Parineeti chopra : అందాల తార పరిణితి..2021లో ఫుల్ బిజీ షెడ్యూల్

  • Feb 01, 2021, 18:11 PM IST

 

Parineeti chopra : బాలీవుడ్ నటి పరిణితి చోప్రా గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. మల్టీ ట్యాలెంటెడ్ గా..సహజ నటిగా పేరున్న నటి. ఈసారి ఐదు విభిన్న రూపాల్లో హల్ చల్ చేస్తోంది పరిణితి చోప్రా. 2021 పరిణితి చోప్రాకు బిజీ షెడ్యూల్ కానుంది. పరిణితి చోప్రా నటిస్తున్న 5 సినిమాలు ఒకదాన్ని మించి మరొకటిగా నిలవనున్నాయి. నవ్వు చూస్తే..మళ్లీ చూడాలన్పించే అందమైన నవ్వు...ఎవర్ ఫ్రెష్‌గా ఉండే అందమైన ముఖారవిందం..నిజంగా వన్స్ మోర్ అన్పించే బ్యూటీ పరిణితి చోప్రా..

1 /5

2 /5

3 /5

4 /5

5 /5