Nia Sharma New Lehenga look: లెహెంగా లుక్‌లో నియా అంత హాట్‌గా ఎందుకుంది

  • Feb 01, 2021, 17:39 PM IST

 

Nia Sharma New Lehenga look: టీవీ తెరపై నియా శర్మ నిజంగా అద్భుతమైన అందగత్తె. గ్లామరస్ క్వీన్. ఆమె ఏ ఫోటోలు షేర్ చేసినా వైరల్ అవుతుంటాయి. ఈమె గ్లామరస్ లుక్ అందర్నీ ఆకట్టుకుంటుంది.  ఇప్పుడు తాజాగా లెహెంగా లుక్‌తో హాట్‌హాట్‌గా కన్పిస్తూ పిచ్చెక్కిస్తోంది. నిజంగానే నియా శర్మ ఈ ఫోటోల్లో ఖతర్నాక్‌గా కన్పిస్తోంది. 

1 /5

2 /5

3 /5

4 /5

5 /5