Jacqueline Fernandez : జాక్వెలినా ఫెర్నాండెజ్ డ్యాన్స్ రిహార్సల్ ఫోటోలు చూస్తే..కళ్లు తిప్పుకోలేరు మరి

  • Jan 14, 2021, 21:10 PM IST

 

Jacqueline Fernandez : బాలీవుడ్ నటి..నాజూకు సుందరి జాక్వెలినా ఫెర్నాండెజ్ అందం మళ్లీ మళ్లీ చూడాలన్పించేది. అటువంటి జాక్వెలినా వైట్ స్కిన్‌టైట్ డ్రెస్‌తో...యోగా విన్యాసాల్లా కన్పిస్తున్న డ్యాన్సింగ్ రిహార్శల్ చేస్తుంటే..ఎలా ఉంటుంది. ఆ ఫోటోలే ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. కేవలం గంటలోనే 11 లక్షల మంది షేర్ చేశారంటే ఎలాగున్నాయో అర్దం చేసుకోవచ్చు..మరి మీరూ చూస్తారా..

1 /5

2 /5

3 /5

4 /5

5 /5