Ashu Reddy: మ‌రోసారి హాట్ ఫోటో షూట్‌తో ర‌చ్చ లేపిన బిగ్‌బాస్ బ్యూటీ అషు రెడ్డి..

Ashu Reddy: బిగ్‌బాస్ రియాలిటీ షోతో పాపులర్ అయిన వాళ్లలో అషు రెడ్డి ఒకరు. బిగ్‌బాస్‌తో వచ్చిన పాపులారిటీతో ఎపుడు ఏదో ఒక హాట్ ఫోటోషూట్స్‌తో సోషల్ మీడియా సెలబ్రిటీ అయిపోయింది. ఈ భామకు సినిమాల్లో అవకాశాలు వస్తోన్న హీరోయిన్‌కు తక్కువా.. సైడ్ ఆర్టిస్ట్‌కు ఎక్కువ అన్నట్టు తయారైంది ఈ బ్యూటీ పరిస్థితి.

1 /5

అషు రెడ్డికి కాస్త సమంత పోలికలు ఉండటంతో ఈమె ఒక్కసారిగా పాపులర్ అయిపోయింది. పబ్లిసిటీ పిచ్చి పీక్స్‌లో ఉండే ఈ భామ ఎపుడు ఏదో ఒక పనితో సోషల్ మీడియాల్లో హల్‌చల్ చేస్తూ ఉంటుంది.

2 /5

అప్పట్లో దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో ఈమె చేసిన స్పైసీ బోల్డ్ ఇంటర్వ్యూ సోషల్ మీడియాను షేక్ చేసింది. అప్పటి నుంచే ఈమె పాపులారిటీ పెరగడం ప్రారంభమైంది.

3 /5

సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంతో యాక్టివ్‌గా ఉండే అషు రెడ్డి అక్కడ చిత్ర విచిత్రమైన వీడియోలను చేస్తూ అభిమానులకు ఎపుడు టచ్‌లో ఉంటుంది.

4 /5

అషురెడ్డి పవన్ కళ్యాణ్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన పేరును తన ఎదపై టాటూ వేయించుకొని పవన్ పై తన అభిమానాన్ని సంపాదించుకుంది.

5 /5

బిగ్‌బాస్ షోతో పాపులారిటీ సంపాదించిన ఈ భామ.. తన ఇంటర్వ్యూలతో, సోషల్ మీడియా పోస్టులతో బోల్డ్ గర్ల్‌గా పేరు తెచ్చుకుంది. ఎంత చేసినా.. సినిమాల్లో మాత్రం తగినంత గుర్తింపు మాత్రం లభించడం లేదు.