Ashima Narwal Photos: బ్లాక్ కలర్ గౌనులో అషిమా నర్వాల్ అందాలు చూడతరమా?

 Ashima Narwal Black Gown Photos: తెలుగులో నాటకం అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయమై తరువాత జెస్సీ అనే సినిమాతో అందరినీ భయపెట్టిన అషిమా నర్వాల్ తాజాగా బ్లాక్ కలర్ డ్రెస్సులో షేర్ చేసిన ఫోటోలు కాక రేపుతున్నాయి. ఆ ఫోటోలు మీరు కూడా చూసేయండి మరి. 

 
  • Jun 04, 2023, 12:58 PM IST
1 /5

హర్యానాలో పుట్టి పెరిగిన ఆషిమా నర్వాల్ అక్కడే స్కూలింగ్ అంతా పూర్తి చేసుకుంది పై చదువులు చదవడానికి ఆస్ట్రేలియా వెళ్లిన ఆమె యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ టెక్నాలజీ నుంచి నర్సింగ్ డిగ్రీ కూడా సంపాదించింది. 

2 /5

అయితే ఆ తరువాత ఆమె నటన మీద ఆసక్తి పెంచుకొని ఇండియా తిరిగి వచ్చి నటిగా మారే ప్రయత్నాలు చేసి ముందుగా మోడల్ గా కొన్నాళ్లపాటు పని చేసింది.

3 /5

 ఆ తర్వాత హీరోయిన్గా మారింది తెలుగులో నాటకం అనే సినిమాతో ఆమె హీరోయిన్గా పరిచయమైంది. కానీ దానికి ఆమెకు పెద్దగా పేరైతే రాలేదు. ఇక ఆ తర్వాత పిట్టకథలు అనే సినిమాలో ఆమె కనిపించింది.

4 /5

 తర్వాత తమిళంలో ఒక సినిమాలో కూడా నటించింది గాని అది పెద్దగా ఆమెకు కలిసి రాలేదు. ఇక జెస్సీ అనే సినిమాతో పాటు రాజభీమా అనే సినిమాలో కూడా ఆమె నటించింది. ఆ రాజభీమ సినిమా రిలీజ్ కి సిద్ధమవుతోంది.   

5 /5

అయితే ఆమె సోషల్ మీడియాలో మాత్రం ఈ మధ్యకాలంలో చేస్తున్న హాట్ షో కాక రేపుతోంది. తాజాగా ఆమె షేర్ చేసిన హాట్ ఫోటోలు మీరు కూడా చూసేయండి మరి.