Anasuya Bharadwaj Photos: రచ్చ రేపుతున్న వైట్ కలర్ బికినీలో అనసూయ భరద్వాజ్..మామూలుగా లేదుగా!

Anasuya Bharadwaj Bikini Photos: తన భర్తతో కలిసి అనసూయ భరద్వాజ్ వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది, భర్త పిల్లలతో కలిసి ఆమె బీచ్ లలో తిరుగుతూ వాటిని షేర్ చేస్తూ ఉండడంతో అవన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

  • Jun 04, 2023, 12:45 PM IST
1 /5

తెలుగు వారు ఎవరికీ అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ముందుగా సాక్షి టీవీలో యాంకర్ గా కెరియర్ ప్రారంభించిన ఆమె ఎంటర్టైన్మెంట్ యాంకర్ గా మారి ఆ తర్వాత జబర్దస్త్ లాంటి కార్యక్రమాలు చేయడం మొదలుపెట్టింది. 

2 /5

జబర్దస్త్ లో ఎప్పుడైతే ఆమె అడుగు పెట్టిందో అప్పటినుంచి ఆమెకు స్టార్ క్రేజ్ అయితే దక్కింది. కేవలం ఒక యాంకర్ కి కూడా ఇంత ఫాలోయింగ్ వస్తుందా అని అందరూ ఆశ్చర్యపోయే విధంగా సూపర్ క్రేజ్ అయితే దక్కింది. 

3 /5

ఎట్టకేలకు ఆమెకు ఇక్కడ దక్కిన క్రేజ్ దృష్ట్యా వరుస సినిమా అవకాశాలు కూడా దక్కాయి. అలా ఆమె రంగస్థలం సినిమాలో రంగమ్మత్త అనే పాత్రతో తెలుగు వారందరిని మెప్పించడమే కాదు. 

4 /5

దాదాపుగా మరిన్ని సినిమా అవకాశాలు దక్కించుకుంది. ఆ తర్వాత కూడా ఆ సినిమాల్లో నటించింది కానీ ఆమెకు మళ్ళీ పేరు తీసుకు వచ్చిన సినిమా పుష్ప. దాక్షాయణి అనే పాత్రతో ఆమె ఒక్కసారిగా అందరినీ పలకరించింది.   

5 /5

 ఇక ప్రస్తుతానికి జబర్దస్త్ కి దూరమైన ఆమె భర్తతో కలిసి పిల్లలతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది. అక్కడి నుంచి ఆమె షేర్ చేస్తున్న హాట్ ఫోటోలు కాక రేపుతున్నాయి ఆ ఫోటోలు మీరు కూడా చూడండి ఇప్పుడు.