Ariyana Pics : అరియానా అందాలు అదరహో.. పొట్టి బట్టల్లో బిగ్ బాస్ బ్యూటీ రచ్చ

Ariyana Glory Latest Pics అరియానా అందాల ఆరబోత ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అరియానా బోల్డ్ మాటలు, బోల్డ్ ఫోటో షూట్లు అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి. బిగ్ బాస్ షో, ఆర్జీవీ ఇంటర్వ్యూలతో అరియానా ఎక్కువగా ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సోషల్ మీడియాలో అరియానా మంటలు పెట్టేస్తోంది.

  • May 27, 2023, 19:41 PM IST
1 /5

ఆర్జీవీ చేసిన తొడల కామెంట్‌తో అరియానా ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఫేమస్ అయింది. ఆ దెబ్బతోనే బిగ్ బాస్ టీం కంట్లో పడింది. ఆర్జీవీ సైతం అరియానాను బిగ్ బాస్ టీంకు రికమండ్ చేశాడని అంటుంటారు.

2 /5

బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో అరియానా చేసిన హంగామా అంతా ఇంతా కాదు. బోల్డ్ బ్యూటీ అని ట్యాగ్‌తో బయటకు వచ్చింది. అవినాష్‌తో కామెడీలు, సోహెల్‌తో ఫైటింగ్‌లు పెట్టేసుకుంది.

3 /5

అరియానా బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చింది. అడపాదడపా సినిమా ఆఫర్లు పట్టేసింది. అయితే మళ్లీ ఓటీటీ బిగ్ బాస్ షోలోనూ మెరిసింది. కానీ అంతగా ఆకట్టుకోలేకపోయింది.

4 /5

ఇప్పుడు అరియానాకు బుల్లితెరపై గానీ, వెండితెరపైగానీ అంతగా అవకాశాలు రావడం లేదు. ఆర్జీవీతో చేసే చిట్ చాట్‌లు మాత్రం బాగానే వైరల్ అవుతుంటాయి. ఇప్పుడు అరియానా అందాల ఆరబోత మీదే ఫోకస్ పెట్టేసింది.

5 /5

తాజాగా అరియానా పొట్టి బట్టల్లో కనిపించింది. నాభి, తొడలు, ఎద అందాలను చూపించి అందరిలోనూ కాక పుట్టించేస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.