Manjusha Rampalli Hot Pics: పల్చటి చీరలో మంజూష.. నాభి అందాలతో రచ్చ చేస్తున్న హాట్ యాంకర్!

Manjusha Rampalli Beautiful Navel Photoshoot goes viral. మంజూష రాంపల్లి తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చారు. పల్చటి చీరలో అందాలు ఆరబోశాలు. నాభి అందాలతో కుర్రకారును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. 
 

1 /6

మంజూష రాంపల్లి తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చారు. పల్చటి చీరలో అందాలు ఆరబోశాలు. నాభి అందాలతో కుర్రకారును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.   

2 /6

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మంజూష ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ పోటోలను పోస్ట్ చేస్తుంటారు. ఆమె పెట్టే ఒక్కో పోస్టుకు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తుంటుంది.   

3 /6

గతంలో కాస్తా బొద్దుగా ఉండే మంజూష ప్రస్తుతం సన్నగా మారారు. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన ఫొటోస్, వీడియోలను పోస్ట్ చేస్తూ.. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ పెంచుకున్నారు.   

4 /6

మంజూష అడపా దడపా సినిమాల్లో నటించినా.. యాంకర్‌గానే మంచి పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అందరినీ ఇంటర్యూ చేస్తూ దూసుకుపోతున్నారు.   

5 /6

మోడల్ అయిన మంజూష 2005లో ఓ టెలిఫిల్మ్‌లో నటించడంతో తన నటనా జీవితాన్ని ప్రారంభించారు. 2006లో రాఖీ సినిమాతో పాపులర్ అయ్యారు. జూనియర్ ఎన్టీఆర్ సోదరి పాత్రలో అదరగొట్టారు.   

6 /6

1990 జూన్ 12న ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో మంజూష రాంపల్లి జన్మించారు. మంజూష డిగ్రీ పూర్తి చేశారు.