Emerald Wearing Benefits: నీతా అంబానీ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తారు. ఆమె మంచి ఫ్యాషన్ సెన్స్ కలిగి ఉంటుంది. అయితే, ఎప్పుడైనా ఆమె ఎక్కువగా ధరించే ఆభరణాలు ఎంతో గమనించారా? ముఖ్యంగా ఆమె పచ్చలు ఎక్కువగా ధరిస్తుంది. ఎందుకో తెలుసుకుందాం.
ముఖేష్ అంబానీ ప్రపంచంలో అత్యంత ధనవంతుడు. అయితే, వీరు ముఖ్యంగా నీతా అంబానీ, ముఖేష్‌లు పూజలు సంప్రదాయ బద్ధంగా చేయడం. అంతేకాదు ముఖ్యంగా వీరు పచ్చలు రత్నాలు ధరించడం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. అయితే, మీరు కూడా ఇలాంటి రత్నాలు ధరించడం వల్ల విశేష ప్రయోజనాలు కలుగుతాయి.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రత్నాలు ధరించడం వల్ల ఆర్థిక ప్రయోజనాలు వంటివి కలుగుతాయి. అయితే, నిపుణుల సలహా మేరకు మాత్రమే తమ రాశి చక్రం ప్రకారం ధరించాలి. లేకపోతే ఇవి నెగిటివిటీని పెంచుతాయి. శుభాలకు బదులు అశుభాలను ఇస్తాయి.
పచ్చ నీతా అంబానీ ఎక్కువ ధరించడం మీరు కూడా చూసే ఉంటారు. దీనివల్ల ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో తెలుసుకుందాం. ముఖ్యంగా పచ్చ బుధ గ్రహంతో సంబంధం కలిగి ఉంటుంది. దీన్ని ఇంగ్లిష్‌లో ఎమరాల్డ్ అని కూడా పిలుస్తారు. ఇది ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటుంది.
ఈ రత్నాన్ని బంగారంతో ధరించాలి. ఒకవేళ మీరు కూడా రత్నాన్ని క్యారట్లు ధరించాలి. ఆరోగ్య సమస్యలు ఉంటే తొలగిపోతాయి. అంతేకాదు విజయానికి ప్రతీకగా నిలుస్తారు.
(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)