Tamannaah Bhatia: బీచ్‌లో తమన్నా రచ్చ.. హాట్ పోజులతో హార్ట్ బీట్ పెంచేసిన మిల్కీ బ్యూటీ

Tamannaah Bhatia Beach Pics: బీచ్‌లో మిల్కీ బ్యూటీ తమన్నా రచ్చ చేసింది. ఘాటెక్కించే పోజులతో నెటిజన్ల హార్ట్ బీట్ పెంచేసింది. ఇసుకలో ఆటలాడుతూ.. సేద తీరుతూ ఫోటోలకు పోజులిచ్చింది. సోషల్ మీడియాలో ఈ భామ అందాలు తెగ ఆకట్టుకుంటున్నాయి.
 

1 /5

రీసెంట్‌గా రెండు భారీ సినిమాలతో ఆడియన్స్‌ అలరించింది మిల్కీ బ్యూటీ. జైలర్, భోళాశంకర్ బ్యాక్ టు బ్యాక్ భారీ ప్రాజెక్టులు ఒక రోజు వ్యవధిలో విడుదలయ్యాయి.  

2 /5

జైలర్ బాక్సాఫీసు వద్ద బ్లాక్‌బస్టర్ హిట్ టాక్ కలెక్షన్ల వర్షం కురిపించగా.. భోళాశంకర్ డిజాస్టర్‌గా నిలిచింది.  

3 /5

మరోవైపు హిందీ సినిమాలు, వెబ్‌ సిరీస్‌లతో తమన్నా బిజీగా మారిపోయింది. వెబ్ సిరీస్‌లతో తమన్నా బోల్డ్ సీన్లు ఫ్యాన్స్‌ను షాక్‌కు గురిచేస్తున్నాయి.  

4 /5

ఇన్నాళ్లు పెద్దగా ఎక్స్‌పోజింగ్ కూడా చేయని మిల్కీ బ్యూటీ.. బోల్డ్ సీన్స్‌లో రెచ్చిపోయి నటించడం ఆశ్చర్యానికి గురి చేసింది.  

5 /5

ప్రస్తుతం మాల్దీవుల ట్రిప్‌లో ఉన్న తమన్నా.. అక్కడి బీచ్‌ అందాలను ఎంజాయ్ చేస్తోంది. ఈ వెకేషన్‌కు సంబంధించిన పిక్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది.