Malavika Mohanan: అందాలతో మాయ చేస్తున్న మాళవిక మోహనన్, పిక్స్ వేరే లెవల్

Malavika Mohanan: హీరోయిన్ మాళవిక మోహనన్ తన అందాలతో కట్టిపడేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ కుర్రాళ్ల గుండెల్ని పిండేస్తున్నాయి. మీరు ఓ లుక్కేయండి. 
 

Malavika Mohanan latest Pics: ప్రముఖ సినిమాటోగ్రాఫర్ K. U. మోహనన్ కుమార్తె మాళవిక మోహనన్. 'పట్టం పోల్' (2013) అనే మలయాళ చిత్రంతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చింది. బియాండ్ ది క్లౌడ్స్ అనే హిందీ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 'ది గ్రేట్ ఫాదర్' (2017), తమిళ చిత్రాలైన పెట్టా (2019) మరియు మాస్టర్ (2021) నటించి మెప్పించింది. ప్రభాస్ చేయబోయే రాజా సాబ్ లో ఈమె హీరోయిన్ గా ఎంపికైనట్లు తెలుస్తోంది. 
 

1 /5

ప్రముఖ సినిమాటోగ్రాఫర్ K. U. మోహనన్ కుమార్తె మాళవిక మోహనన్.   

2 /5

'పట్టం పోల్' (2013) అనే మలయాళ చిత్రంతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చింది.   

3 /5

'బియాండ్ ది క్లౌడ్స్' అనే హిందీ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.   

4 /5

రజినీకాంత్ తో పెట్టా, విజయ్ తో మాస్టర్ అనే సినిమాల్లో నటించి మెప్పించింది.   

5 /5

ప్రభాస్ తో త్వరలో 'రాజాసాబ్' అనే చిత్రంలో నటించబోతున్నట్లు తెలుస్తోంది.