Samantha: ‘ఆ ప్రేమ ఎప్పటికీ ప్రత్యేకమే’.. సమంతా లేటెస్ట్ పిక్స్ వైరల్…

Smanatha Ruth Prabhu: ఎన్నో సంవత్సరాల నుంచి తెలుగులో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న నటి సమంత. ముఖ్యంగా సోషల్ మీడియాలో సమంత చాలా యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులను ఎప్పుడూ ఆకట్టుకుంటూ ఉంటుంది..

  • Feb 17, 2024, 15:51 PM IST
1 /7

Samantha Latest Sensational Pics: తెలుగులో స్టార్ హీరోయిన్స్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి సమంత

2 /7

ఏం మాయ చేసావే సినిమాతో నిజంగా మాయ చేసిన ఈ హీరోయిన్ ఆ తరువాత నుంచి చాన్సుల కోసం ఎప్పుడు వెనక్కి తిరిగి చూడలేదు

3 /7

తన అందం… అభినయంతో.. తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా సౌత్ మొత్తంలో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది.

4 /7

ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తో హిందీ వారిని సైతం ఆకట్టుకుంది. అప్పటినుంచి ఆమెకు బాలీవుడ్ లో సైతం ఆఫర్లు రావడం మొదలయ్యాయి.

5 /7

తన ఆరోగ్య సమస్యల రీత్యా సినిమాలకు కొంచెం బ్రేక్ తీసుకున్న సమంత.. త్వరలోనే మరిన్ని ప్రాజెక్టులు ఒప్పుకొని ప్రేక్షకుల ముందుకి రానున్నట్లు తెలుస్తోంది.

6 /7

ఈ నేపథ్యంలో ప్రస్తుతం సమంత తన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు అభిమానులను తెగ అలరిస్తున్నాయి.

7 /7

చెన్నై సత్యభామ యూనివర్సిటీకి వెళ్ళిన సమంత…’మన ఊర్లో వారి ప్రేమ మనకు ఎప్పుడు ప్రత్యేకం’ అనే క్యాప్షన్ పెట్టి తన స్టైలిష్ ఫోటోలు షేర్ చేసింది. ఈ ఫోటోలలో సమంతాన్ని చూసి అభిమానులు తెగ కామెంట్లు పెడుతున్నారు.