Janhvi Kapoor Images: ఎద అందాలతో జాన్వీ కపూర్ కవ్వింపు.. సిల్వర్ కలర్ డ్రెస్‌లో మెరుపులు

Janhvi Kapoor Latest Pics: బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ అందాల ఆటం బాంబ్‌తో సోషల్ మీడియాలో అలరిస్తోంది. వరుస ఫొటో షూట్స్‌తో యువతకు మెంటలెక్కిస్తోంది. తాజాగా ఎద అందాలతో కవ్విస్తూ.. కుర్రకారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. జాన్వీ లేటెస్ట్ పిక్స్‌పై ఓ లుక్కేయండి.
 

  • Jul 19, 2023, 18:53 PM IST
1 /5

అతిలోక సుందరి శ్రీదేవి తనయగా వెండితెరకు పరిచయమైన జాన్వీ కపూర్.. బాలీవుడ్‌లో తన నటనతో మెప్పించింది. అయితే ఈ భామ ఖాతాలో ఒక్క కమర్షియల్‌గా హిట్ కూడా పడలేదు.  

2 /5

'బవాల్‌' మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది. ఒక్క హిట్ లేకపోయినా ఈ బ్యూటీకి మాత్రం క్రేజ్ ఓ రేంజ్‌లో ఉంది.  

3 /5

ఈ భామ సౌత్‌లోనూ పాగా వేసేందుకు సిద్ధమవుతోంది. జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవర మూవీలో ఛాన్స్ కొట్టేసింది.  

4 /5

తాజాగా జాన్వీ షేర్ చేసిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సిల్వర్ కలర్ డ్రెస్‌లో బాడీకి హత్తుకున్న టైట్‌ ఫిట్‌లో మెరిసింది.  

5 /5

సాగర కన్యలా ఫొటోలకు పోజులు ఇచ్చింది. ఈ బోల్డ్ ట్రీట్‌పై నెటిజన్ల లైక్‌లు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.