Shriya Saran: మత్తెక్కించే చూపులతో శ్రియ.. చీరలో అలరిస్తున్న హీరోయిన్

Shriya Saran Instagram Photos: అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న హీరోయిన్ శ్రియ. ఈ హీరోయిన్ తరచూ షేర్ చేసే ఇంస్టాగ్రామ్ ఫోటోలు.. అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంటాయి

1 /5

తెలుగు సినీ ప్రేక్షకులు.. శ్రియ మళ్లీ తెలుగు తెరపై ఎప్పుడు కనిపిస్తుందా.. అని తెగ ఎదురు చూస్తున్నారు. అందుకు ముఖ్య కారణం ఎన్నో సంవత్సరాల పాటు స్టార్ హీరోయిన్ గా కొనసాగిన ఈ నటి ..ఈ మధ్య తెలుగులో కనిపించి ఎన్నో సంవత్సరాలు కావడం.

2 /5

శ్రియ చివరగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాలో ఒక చిన్న పాత్రలో కనిపించింది. కాగా శ్రియా తెలుగులో ఇష్టం సినిమాతో అడుగుపెట్టిన తరువాత.. దాదాపు 20 సంవత్సరాల స్టార్ హీరోయిన్ గా కొనసాగింది.

3 /5

ఇక తెలుగులోనే కాకుండా ఈ హీరోయిన్ తమిళం, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో కూడా నటించింది. కెరియర్ దూసుకుపోతున్న సమయంలోనే.. పెళ్లి చేసుకుని ఒక పాపకు జన్మనిచ్చింది. ఇక తన పాపతో టైం స్పెండ్ చేయడానికి కొద్ది రోజులు గ్యాప్ తీసుకున్న శ్రియ.. ఇప్పుడు మల్ల కెరియర్ పైన కాన్సన్ట్రేట్ చేస్తుండట.

4 /5

ఈ క్రమంలో శ్రియా.. త్వరలోనే..ఏదో ఒక తెలుగు సినిమా ఒప్పుకుంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సమయంలో శ్రియకి హీరోయిన్ గా.. సీనియర్ హీరోలతో ఛాన్స్ వస్తుందా లేకపోతే.. ఈ జనరేషన్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా కాకుండా వేరే క్యారెక్టర్స్ లో కనిపిస్తుందా అనేది సందేహం.

5 /5

ఇక సినిమాల విషయం పక్కన పెడితే ఇంస్టాగ్రామ్ ఫోటోలతో మాత్రం తరుచూ అలరిస్తూ ఉంటుంది శ్రియ. ముఖ్యంగా ఈ మధ్య చీరలో శ్రియ షేర్ చేసిన.. ఫోటోలు అందరిని ఫిదా చేస్తున్నాయి