Budh Gochar 2023: రాబోయే 58 రోజులు ఈ 3 రాశులకు డబ్బే డబ్బు.. ఇందులో మీరున్నారా..?

Mercury Transit 2023: గ్రహాల యువరాజైన బుధుడు ప్రస్తుతం మేషరాశిలో సంచరించస్తున్నాడు. జూన్ 07 వరకు మెర్క్యూరీ అదే రాశిలో సంచరిస్తాడు. దీంతో మూడు రాశులవారు భారీగా ప్రయోజనాలను పొందనున్నారు. 

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Apr 15, 2023, 12:27 PM IST
Budh Gochar 2023: రాబోయే 58 రోజులు ఈ 3 రాశులకు డబ్బే డబ్బు.. ఇందులో మీరున్నారా..?

Budh Gochar 2023: ఫ్లానెట్స్ ప్రిన్స్ అయిన బుధుడు రీసెంట్ గా మేషరాశిలోకి ప్రవేశించాడు. మెర్క్యూరీ జూన్ 07 వరకు అదే రాశిలో ఉంటాడు. మేషరాశిలో బుధ సంచారం మెుత్తం 12 రాశులవారిని ప్రభావితం చేస్తుంది. మేష రాశిలో బుధ సంచారం వల్ల రాబోయే 58 రోజులపాటు కొన్ని రాశులవారు భారీగా లాభాలను పొందనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.  

బుధ సంచారం ఈ రాశులకు వరం

మకరం: బుధుడి రాశి మార్పు మకర రాశి వారిక అనుకూలంగా ఉంటుంది. మీరు పూర్వీకుల ఆస్తి నుండి ప్రయోజనం పొందుతారు. ఆదాయం పెరుగుతుంది. మీ సమస్యలన్నీ తొలగిపోతాయి. మీరు విలువైనది కొనుగోలు చేస్తారు. వ్యాపారులు మంచి లాభాలను పొందుతారు. మీ కెరీర్ మునుపటి కంటే బాగుంటుంది. ఆరోగ్యంగా ఉంటారు.

మేషరాశి: బుధగ్రహ సంచారం మేషరాశి వారికి మంచి బెనిఫిట్స్ ఇస్తుంది. దీని వల్ల మీలో ధైర్యం పెరగుతుంది. పెళ్లి ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. దాంపత్య జీవితం అద్భుతంగా ఉంటుంది. ధనం లాభదాయకంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మెుత్తానికి ఈ సమయం మీకు కలిసి వస్తుంది. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది.

Also Read: Shukra Grah Vargottam: వర్గోత్తమంగా మారబోతున్న శుక్రుడు.. మరో 48 గంటల్లో ఈ 4 రాశులకు ఐశ్వర్యం!

ధనుస్సు: మెర్క్యూరీ సంచారం ధనస్సు రాశి వారికి మేలు చేస్తుంది. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. సంతానప్రాప్తి కలుగుతుంది. ఏదైనా ఆస్తి లేదా లగ్జరీ ఐటమ్ ను కొనుగోలు చేసే అవకాశం ఉంది. లవ్ లైవ్ బాగుంటుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో పురోగతి ఉంటుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. మీకు ప్రతి పనిలో విజయం వరిస్తుంది. 

Also Read: Grahana Dosham: 18 ఏళ్ల తర్వాత రాహువు యెుక్క వలలో సూర్యుడు... ఈ 3 రాశులవారి జీవితం నాశనం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News