Side Effects Of Tea: చలి కాలంలో టీని ఇలా తాగుతున్నారా.. ఇక అంతే సంగతి.. ఎందుకో తెలుసా?

Side Effects Of Tea: చలి కాలంలో చాలా మంది టీలో ఉప్పుతో కలిగిన ఆహారాలు అతిగా తీసుకుంటున్నారు. అయితే ఇలా చేయడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు శరీరానికి చాలా దుష్ర్పభావాలను కలిగిస్తాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 6, 2023, 12:04 PM IST
Side Effects Of Tea: చలి కాలంలో టీని ఇలా తాగుతున్నారా.. ఇక అంతే సంగతి.. ఎందుకో తెలుసా?

Side Effects Of Tea: చలి తీవ్రత రోజురోజుకు పెరగడం వల్ల చాలా మంది అతిగా టీలు తాగడానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే టీ తాగడంతోపాటు చాలాసార్లు పెద్ద తప్పులు కూడా చేస్తుంటాం. ఈ తప్పులు సాధారణమే కానీ శరీరానికి చాలా హాని కలిగిస్తాయని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో చాలా మంది టీతో పాటు ఉప్పగా ఉండే ఆహారాన్ని ఇష్టపడి తింటూ ఉన్నారు. ఇలా ఉప్పు, టీ కలయికల పదార్థాలను తినడం వల్ల శరీరానికి చాలా హాని కలిగిస్తాయి. దీని ప్రభావం జీర్ణ క్రియ పడే అవకాశాలున్నాయి. కాబట్టి వీటిని ఆహారంలో తీసుకోకపోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. టీతో పాటు ఉప్పుగా ఉన్న ఆహారాలు ఎందుకు తినకూడదో తెలుసుకుందాం.

టీ, స్నాక్స్ కలిపి తినడం వల్ల కలిగే నష్టాలు:

అజీర్ణం సమస్య:
టీ, ఉప్పు కలిపి తింటే అజీర్ణం సమస్య రావచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే నూనె పులుపు కలిగిన ఆహారాలను అతిగా తినడం వల్ల అనారోగ్య సమస్యలతో పాటు జీర్ణ క్రియ వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

ఎసిడిటీ సమస్య:
టీలో ఉప్పు కలిపి ఆహార పదార్థాలను అతిగా తినడం వల్ల ఎసిడిటీ సమస్యలు కూడా వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇది టీతో కలిపి తింటే పొట్ట సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా నట్స్ తినడం వల్ల ఎసిడిటీ వస్తాయి.

కడుపు నొప్పి:
టీతో పాటు ఉప్పుగా ఉండే ఆహారాలు అతిగా తినడం వల్ల పొట్ట నొప్పి సమస్యలు కూడా వచ్చే అవకాశాలున్నాయి. ముఖ్యంగా బేసన్ సెవ్ వంటి స్నాక్స్‌ తీసుకోవడం వల్ల పొట్టలో ఇబ్బందులకు దారీ తిసే అవకాశాలున్నాయి.

జీర్ణవ్యవస్థపై ప్రభావం:
టీ, ఉప్పు కలిపిన ఆహారాలు అతిగా తినడం వల్ల జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావం చూపుతుంది. అయితే టీలో పసుపు కలుపుకుని తీసుకుంటే జీర్ణక్రియ సమస్యలు కూడా సులభంగా తగ్గుతాయి. కాబట్టి అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఇలా టీని తీసుకోకపోవడం చాలా మంచిది.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also Read: Thala Ajith Family : అజిత్ ఫ్యామిలీ ఫోటోలు.. ఆయన కూతురు ఎలా ఉందో చూశారా?

Also Read: Yash 19 : యష్ బర్త్ డేకి కూడా అప్డేట్ రాదట.. అర్థం చేసుకోండంటోన్న రాకీ భాయ్

Also Read: Yash 19 : యష్ బర్త్ డేకి కూడా అప్డేట్ రాదట.. అర్థం చేసుకోండంటోన్న రాకీ భాయ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News