Kadapa Pedda Darga: కడప పెద్ద దర్గాను దర్శించుకున్న రజనీకాంత్‌, రెహ్మాన్ కుటుంబసభ్యులు

Rajinikanth, AR Rehaman Visited Pedda Dargah: తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, ప్రముఖ మ్యూజిక్ కంపోజర్ ఎ.ఆర్. రెహ్మాన్ తమ కుటుంబసభ్యులతో కలిసి కడపలోని పెద్ద దర్గాను దర్శించుకున్నారు. దర్గా ప్రతినిధుల బృందం వారికి ఘనంగా స్వాగతం పలికారు. ప్రముఖుల రాకతో దర్గా వద్ద సందడి వాతావరణం నెలకొంది. 

  • Zee Media Bureau
  • Dec 16, 2022, 10:15 AM IST

Rajinikanth, AR Rehaman Visited Pedda Dargah: కడప జిల్లా పెద్ద దర్గాకు సినీ ప్రముఖుల రాకతో ఏపీ పోలీసులు దర్గా పరిసరాల్లో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. దర్గాను సందర్శించిన రజినికాంతా, రెహ్మాన్ కుటుంబసభ్యులు అక్కడ ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. పెద్ద దర్గాకు రజినికాంత్ రాక మరోసారి హిందు, ముస్లిం మధ్య సోదర భావాన్ని గుర్తుచేసింది.

Video ThumbnailPlay icon

Trending News