Cholesterol Control Tips: ఈ పండుతో చెడు కొలెస్ట్రాల్‌, గుండె పోటు సమస్యలకు 20 రోజుల్లో తగ్గడం ఖాయం..

Peach Fruit For Bad Cholesterol: చాలామందికి పీచు పండ్లను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలియదు. వీటిని తినడం వల్ల తీవ్ర వ్యాధులైన క్యాన్సర్, పొట్ట సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిని ప్రతిరోజు తింటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 24, 2022, 05:39 PM IST
  • పీచు పండ్లను ప్రతి రోజు తింటే
  • కేవలం 20 రోజుల్లో చెడు కొలెస్ట్రాల్‌,
  • గుండె పోటు సమస్యలు తగ్గుతాయి.
Cholesterol Control Tips: ఈ పండుతో చెడు కొలెస్ట్రాల్‌, గుండె పోటు సమస్యలకు 20 రోజుల్లో తగ్గడం ఖాయం..

Peach Fruit For Bad Cholesterol Diabetes: పీచ్ ఫ్రూట్ గురించి అందరికీ తెలియకపోవచ్చు. కానీ ఇందులో ఉండే పోషకాలు శరీరానికి చాలా రకాలుగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఇది ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇందులో పీచు పదార్థాలు అధికంగా ఉంటాయి కాబట్టి దీనిని పీచు పండు అని అంటారు. ఇందులో శరీరానికి కావాల్సిన విటమిన్ ఏ విటమిన్ సి కాపర్ క్యాల్షియం ఐరన్ ఫైబర్ అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి దీనిని ప్రతిరోజు తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల పోషక విలువలు లభిస్తాయి. అయితే ఈ పండును ప్రతిరోజు తినడం వల్ల కొన్ని ప్రయోజనాలు కలుగుతాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పీచు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు

1. గుండెకు చాలా మంచిది:
పీచు పండును అందరూ ఇష్టపడి తింటూ ఉంటారు. కానీ దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఎవరికి తెలియదు. దీనిని క్రమం తప్పకుండా తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోయి. గుండె సమస్యలు అధిక రక్తపోటు సమస్యలు సులభంగా తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా గుండెపోటుతో బాధపడుతున్న వారు ఈ పండును ప్రతిరోజు తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు.

2. క్యాన్సర్ నివారణ:
క్యాన్సర్ నివారణకు ఈ పీచుపండు కీలక పాత్ర పోషిస్తుంది. క్యాన్సర్ ఆరంభ దశలో ఉన్నవారు ఈ పండును ప్రతిరోజు ఉదయం పూట తినడం వల్ల సులభంగా క్యాన్సర్ నుంచి ఉపశమనం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి క్యాన్సర్ కణాలను నియంత్రించే శక్తిని అందజేస్తుంది. అంతేకాకుండా ఇందులో యాంటీ ఆక్సిడెంట్ లో పరిమాణాలు అధికమవుతాదిలో ఉంటాయి. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా తింటే అనారోగ్య సమస్యలు సులభంగా దూరమవుతాయి.

3. అజీర్ణం నుంచి ఉపశమనం:
అజీర్ణం సమస్య సాధారణమైనప్పటికీ దీనివల్ల పొట్టలో దీర్ఘకాలిక వ్యాధులు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అజీర్ణం సమస్య నుంచి ఎంత సులభంగా ఉపశమనం పొందితే అంత మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఈ పీచు పనులను క్రమం తప్పకుండా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే మూలకాలు పొట్ట సమస్యలను సులభంగా తగ్గిస్తాయి.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు మరియు సాధారణ జ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also Read: Suryakumar Yadav: న్యూజిలాండ్‌పై చితకబాదిన సూర్యకుమార్ యాదవ్.. రోహిత్ శర్మ రికార్డు సమం  

Also Read: Andrila Sharma: ఇండస్ట్రీలో మరో విషాదం.. 24 ఏళ్ల నటి దుర్మరణం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News