Mangal Gochar 2022: వచ్చే 4 నెలలు ఈ రాశులవారి జీవితం అల్లకల్లోలం... ఇందులో మీరున్నారా..

Mangal Gochar 2022: ఆస్ట్రాలజీలో కుజుడిని రెడ్ ఫ్లానెట్ గా పిలుస్తారు. తిరోగమన కుజుడు సంచారం వల్ల ఏ రాశులవారు జాగ్రత్తగా ఉండాలో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 18, 2022, 01:26 PM IST
  • వృషభరాశిలో తిరోగమన కుజుడి సంచారం
  • ఈ 5 రాశులవారికి నష్టం
  • ఇందులో మీరు ఉన్నారేమో తెలుసుకోండి
Mangal Gochar 2022: వచ్చే 4 నెలలు ఈ రాశులవారి జీవితం అల్లకల్లోలం... ఇందులో మీరున్నారా..

Mangal Gochar 2022: కుజుడు వృషభరాశిలో తిరోగమనంలో సంచరించాడు. అంగారకుడు ఐదు నెలలపాటు అదే రాశిలో ఉండబోతున్నాడు. కుజుడి ప్రభావం మెుత్తం 12 రాశులవారిపై ఉంటుంది. అంగారకుడి సంచారం కొన్ని రాశుల జీవితాల్లో ఆనందాన్ని ఇస్తుంది. అయితే తిరోగమన కుజుడు సంచార సమయంలో (Retrograde Mars transit in Taurus 2022) కొన్ని రాశులవారు అప్రమత్తంగా ఉండాలి. అంగారక సంచారం వల్ల ఏ రాశులవారు జాగ్రత్తగా ఉండాలో తెలుసుకుందాం. 

మేషరాశి (Aries): కుజుడు సంచారం వల్ల మేష రాశి వారికి ధన నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఈ సమయంలో పెట్టుబడి పెట్టడం మానుకోండి. కొన్ని సమస్యలు ఎదుర్కోవలసి రావచ్చు. విద్యార్థులకు ఈ సమయం అంతగా కలిసిరాకపోవచ్చు. 
వృషభరాశి (Taurus): వృషభ రాశి వారు ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ తీసుకోండి. ఈ సమయంలో వ్యాయామం చేయడం ప్రయోజనకరం. విదేశీ వ్యాపారం చేసేవారు భారీగా లాభపడతారు. అయితే మీరు ప్రాపర్టీని కొనాలని ఆలోచిస్తున్నట్లయితే ఇదే మంచి సమయం. మీ శక్తి పెరుగుతుంది. 
మిథునం (Gemini): ఈసమయంలో మిథునరాశి వారికి తోబుట్టువులతో సంంబంధాలు చెడిపోతాయి. తీర్థయాత్రలకు వెళ్లాలనుకునేవారు అప్రమత్తంగా ఉండండి. వివాహితులు తమ వైవాహిక జీవితం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.

కన్యారాశి (Virgo): కన్యా రాశి వారికి కుజుడు సంచార సమయంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. మీ ప్రమోషన్ ఆగిపోయే అవకాశం ఉంది. మీ మాటతీరు వల్ల మీరు అపారమైన ప్రయోజనాలను పొందుతారు. ప్రయాణాలు మీకు అనుకూలిస్తాయి. ఎవరినీ అతిగా నమ్మవద్దు. 
వృశ్చికరాశి (Scorpio): వృశ్చిక రాశి వారి యెుక్క  వైవాహిక జీవితంలో సమస్యలను రావచ్చు. ఆస్తిలో పెట్టుబడి పెట్టడం వల్ల మీరు ప్రయోజనం పొందుతారు. ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. అహం వీడకపోతే మీరు చాలా ఇబ్బంది పడతారు. 

Also Read: Lucky Zodiacs: ఈ 5 రాశుల వారు తక్కువ టైం లోనే ధనవంతులు అవుతారు.. ఇందులో మీరున్నారా.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News