Munugode By Poll: మునుగోడులో తమ్ముడి ఓటమికి అన్నే కారణమా?

Komatireddy Rajagopal Reddy lost Munugodu seat because of his Brother Komatireddy Venkat Reddy. కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ఓటమికి అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కారణమంటూ ప్రచారం జరుగుతోంది. 

  • Zee Media Bureau
  • Nov 7, 2022, 08:45 PM IST

BJP candidate Komatireddy Rajagopal Reddy lost his fight in Munugodu. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి.. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డిపై 10 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. కోమటిరెడ్డి ఓటమికి అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కారణమంటూ ప్రచారం జరుగుతోంది. 

Video ThumbnailPlay icon

Trending News