T20 World cup 2022 Schedule: ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2022కు సర్వం సిద్ధమైంది. ఆస్ట్రేలియాలో అక్టోబర్ 16 నుంచి క్వాలిఫయర్ మ్యాచ్‌లు, అక్టోబర్ 23న ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది. టీ20 ప్రపంచకప్ షెడ్యూల్, ఎప్పుడు, ఎక్కడ, ఏ సమయంలో అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం..
టీ20 ప్రపంచకప్‌కు ఆస్ట్రేలియా గ్రౌండ్స్ సమాయత్తమయ్యాయి. ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ 2022 ఈసారి విజేతగా ఎవర్నినిలుపుతుందనేది ఆసక్తిగా మారింది. దుబాయ్ వేదికగా 2021లో జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్‌పై గెలిచిన ఆస్ట్రేలియా తొలిసారిగా టీ20 టైటిల్ సాధించింది.
అక్టోబర్ 23వ తేదీన రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమ్ ఇండియా తొలి మ్యాచ్‌ను దాయాది దేశం పాకిస్తాన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ మెల్‌బోర్న్ వేదికగా జరగనుండగా, టీ20 ప్రపంచకప్ ప్రారంభ మ్యాచ్ శ్రీలంక వర్సెస్ నమీబియా మధ్య అక్టోబర్ 16న జరగనుంది. నవంబర్ 13 వరకూ దాదాపు నెలరోజులపాటు టీ20 ప్రపంచకప్ సందడి ఉంటుంది.
ICC T20 World Cup 2022 Round 1
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2022 తొలి రౌండ్
అక్టోబర్ 16 జిలాంగ్ వేదికగా శ్రీలంక వర్సెస్ నమీబియా మ్యాచ్ ఉదయం 9.30
క్వాలిఫయర్ 2 వర్సెస్ క్వాలిఫయర్ 3 మ్యాచ్ జీలాంగ్‌లో మద్యాహ్నం 1.30
అక్టోబర్ 17 హోబర్ట్ వేదికగా వెస్ట్‌ఇండీస్ వర్సెస్ స్కాట్లండ్ ఉదయం 9.30
క్వాలిఫయర్ 1 వర్సెస్ క్వాలిఫయర్ 4 హోబర్ట్‌లో మద్యాహ్నం 1.30
అక్టోబర్ 18 జీలాంగ్‌లో నమీబియా వర్సెస్ క్వాలిఫయర్ 3 ఉదయం 9.30
శ్రీలంక వర్సెస్ క్వాలిఫయర్ 2 మ్యాచ్ జీలాంగ్‌లో మద్యాహ్నం 1.30
అక్టోబర్ 19న స్కాట్లండ్ వర్సెస్ క్వాలిఫయర్ 4 హోబర్ట్‌లో ఉదయం 9.30
వెస్ట్‌ఇండీస్ వర్సెస్ క్వాలిఫయర్ 1 హోబర్ట్‌లో మద్యాహ్నం 1.30
అక్టోబర్ 20న శ్రీలంక వర్సెస్ క్వాలిఫయర్ 3 జీలాంగ్ వేదికగా ఉదయం 9.30
నమీబియా వర్సెస్ క్వాలిఫయర్ 2 జీలాంగ్‌లో మద్యాహ్నం 1.30
అక్టోబర్ 21న వెస్ట్ ఇండీస్ వర్సెస్ క్వాలిఫయర్ 4 హోబర్ట్ వేదికగా ఉదయం 9.30
స్కాట్లండ్ వర్సెస్ క్వాలిఫయర్ 1 హోబర్ట్‌లో మద్యాహ్నం 1.30
ICC T20 World Cup 2022 Super 12
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2022 సూపర్ 12
అక్టోబర్ 22న సిడ్నీ వేదికగా న్యూజిలాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా మద్యాహ్నం 12.30
ఇంగ్లండ్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ పెర్త్ వేదికగా సాయంత్రం 4.30
అక్టోబర్ 23న గ్రూప్ ఏ విన్నర్ వర్సెస్ గ్రూప్ బి రన్నర్ అప్ హోబర్ట్‌లో ఉదయం 9.30
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మెల్‌బోర్న్ వేదికగా మద్యాహ్నం 1.30
అక్టోబర్ 24న బంగ్లాదేశ్ వర్సెస్ గ్రూప్ ఎ రన్నర్ హోబర్ట్ వేదికగా ఉదయం 9.30
సౌత్ ఆఫ్రికా వర్సెస్ గ్రూప్ బి విన్నర్ హోబర్ట్ వేదికగా మద్యాహ్నం 1.30
అక్టోబర్ 25న ఆస్ట్రేలియా వర్సెస్ గ్రూప్ ఎ విన్నర్ పెర్త్ వేదికగా మద్యాహ్నం 1.30
అక్టోబర్ 26న ఇంగ్లండ్ వర్సెస్ గ్రూప్ బి రన్నర్ మెల్‌బోర్న్ వేదికగా ఉదయం 9.30
న్యూజిలాండ్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మెల్‌బోర్న్ వేదికగా మద్యాహ్నం 1.30
అక్టోబర్ 27న సౌత్ ఆఫ్రికా వర్సెస్ బంగ్లాదేశ్ సిడ్నీ వేదికగా ఉదయం 8.30
ఇండియా వర్సెస్ గ్రూప్ ఎ రన్నర్ సిడ్నీ వేదికగా మద్యాహ్నం 12.30
పాకిస్తాన్ వర్సెస్ గ్రూప్ బి విన్నర్ పెర్త్ వేదికగా సాయంత్రం 4.30
అక్టోబర్ 28న ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ గ్రూప్ బి రన్నర్ మెల్‌బోర్న్ వేదికగా ఉదయం 9.30
ఇంగ్లండ్ వర్సెస్ ఆస్ట్రేలియా మెల్‌బోర్న్ వేదికగా మద్యాహ్నం 1.30
అక్టోబర్ 29న న్యూజిలాండ్ వర్సెస్ గ్రూప్ ఎ విన్నర్ సిడ్నీ వేదికగా ఉదయం 9.30
అక్టోబర్ 30న బంగ్లాదేశ్ వర్సెస్ గ్రూప్ బి విన్నర్ బ్రిస్బేన్ వేదికగా ఉదయం 8.30
పాకిస్తాన్ వర్సెస్ గ్రూప్ ఎ రన్నర్ పెర్త్ వేదికగా మద్యాహ్నం 12.30
ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా పెర్త్ వేదికగా సాయంత్రం 4.30
అక్టోబర్ 31న ఆస్ట్రేలియా వర్సెస్ గ్రూప్ బి రన్నర్ బ్రిస్బేన్ వేదికగా మద్యాహ్నం 1.30
నవంబర్ 1న ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ గ్రూప్ ఎ విన్నర్ బ్రిస్బేన్ వేదికగా ఉదయం 9.30
ఇంగ్లండ్ వర్సెస్ న్యూజిలాండ్ బ్రిస్బేన్ వేదికగా మద్యాహ్నం 1.30
నవంబర్ 2న గ్రూప్ బి విన్నర్ వర్సెస్ గ్రూప్ ఎ రన్నర్ అడిలైడ్ వేదికగా ఉదయం 9.30
ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ అడిలైడ్ వేదికగా మద్యాహ్నం 1.30
నవంబర్ 3న పాకిస్తాన్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా సిడ్నీ వేదికగా మద్యాహ్నం 1.30
నవంబర్ 4న న్యూజిలాండ్ వర్సెస్ గ్రూప్ బి రన్నర్ అడిలైడ్ వేదికగా ఉదయం 9.30
ఆస్ట్రేలియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ అడిలైడ్ వేదికగా మద్యాహ్నం 1.30
నవంబర్ 5న ఇంగ్లండ్ వర్సెస్ గ్రూప్ ఎ విన్నర్ సిడ్నీ వేదికగా మద్యాహ్నం 1.30
నవంబర్ 6న సౌత్ ఆఫ్రికా వర్సెస్ గ్రూప్ ఎ రన్నర్ అడిలైడ్ వేదికగా ఉదయం 5.30
పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ అడిలైడ్ వేదికగా ఉదయం 9.30
ఇండియా వర్సెస్ గ్రూప్ బి విన్నర్ మెల్‌బోర్న్ వేదికగా మద్యాహ్నం 1.30
ICC T20 World Cup 2022 Semi-finals
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2022 సెమీఫైనల్స్
నవంబర్ 9న సెమీఫైనల్ 1 సిడ్నీ వేదికగా మద్యాహ్నం 1.30
నవంబర్ 10 సెమీఫైనల్ 2 అడిలైడ్ వేదికగా మద్యాహ్నం 1.30
ICC T20 World Cup 2022 Final
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2022 ఫైనల్
నవంబర్ 13న మెల్‌బోర్న్ వేదికగా మద్యాహ్నం 1.30 నిమిషాలకు ఫైనల్ మ్యాచ్
టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లు అన్నీ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్, డీడీ స్పోర్ట్స్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో లైవ్ స్ట్రీమింగ్ ఉంటాయి.
Also read: Mohammed Siraj: అంతలోనే ఎంతపనాయె.. మహ్మద్ సిరాజ్ ఆశలు గల్లంతు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
T20 World cup 2022 Schedule: టీ20 ప్రపంచకప్ 2022 మ్యాచ్ షెడ్యూల్, ఎప్పుడు, ఎక్కడ