Andhra Pradesh: చంద్రబాబుపై ఏపీ సీఎం జగన్ మండిపడ్డారు. కృత్రిమ, రియల్ ఎస్టేట్ ఉద్యమం నడిపిస్తున్నారంటూ జగన్ ఫైర్ అయ్యారు.
Andhra Pradesh: అభివృద్ధి చేయని, చేయలేని ప్రాంతం గురించి ఉద్యమం పేరుతో డ్రామాలు చేస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. కట్టని రాజధాని గురించి, కట్టలేని గ్రాఫిక్స్ గురించి ఉద్యమాల అంటూ ప్రశ్నించారు.