2019లో మే 30వ తేది నుండి జులై 14వ తేది వరకు జరిగే ఐసీసీ వరల్డ్ కప్ షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేశారు. ఈ షెడ్యూల్ ప్రకారం భారత్ తన తొలి మ్యాచ్‌ను జూన్ 5వ తేదిన సౌతాంప్టన్‌లో దక్షిణాఫ్రికాపై ఆడనుంది. అలాగే జూన్ 13వ తేదిన నాటింగ్‌హామ్‌లో కోహ్లీ సేన, న్యూజిలాండ్‌తో తలపడనుంది. జూన్ 16వ తేదిన మాంచెస్టర్‌లో భారత్, పాకిస్తాన్‌తో తలపడనుంది.
అలాగే జూన్ 22వ తేదిన భారత్, ఆఫ్ఘనిస్తాన్‌తో సౌతాంప్టన్‌లో తలపడనుంది. జూన్ 27వ తేదిన ఇండియన్ టీమ్ మాంచెస్టర్‌లో వెస్టిండీస్‌తో తలపడనుంది. జులై 2వ తేదిన బర్మింగ్‌హామ్‌లో భారత సేన బంగ్లాదేశ్ జట్టుతో తలపడనుందని సమాచారం.
ఐసీసీ వరల్డ్ కప్ 2019 షెడ్యూల్ ఇదే (ప్రాంతాల వారీగా)
(ట్రెంట్ బ్రిడ్జ్, నాటింగ్ హామ్)
31 మే – వెస్టిండీస్ వర్సెస్ పాకిస్తాన్
3 జూన్– ఇంగ్లాండ్ వర్సెస్ పాకిస్తాన్
6 జూన్ – ఆస్ట్రేలియా వర్సెస్ వెస్టిండీస్
13 జూన్ – భారత్ వర్సెస్ న్యూజిలాండ్
20 జూన్– ఆస్ట్రేలియా వర్సెస్ బంగ్లాదేశ్
(వేదిక: కార్డిఫ్ వేల్స్ స్టేడియం, కార్డిఫ్)
1 జూన్ – న్యూజిలాండ్ వర్సెస్ శ్రీలంక
4 జూన్ – ఆప్ఘనిస్తాన్ వర్సెస్ శ్రీలంక
8 జూన్ – ఇంగ్లాండ్ వర్సెస్ బంగ్లాదేశ్
15 జూన్ – దక్షిణాఫ్రికా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్
(వేదిక: కౌంటీ గ్రౌండ్ బ్రిస్టల్, బ్రిస్టల్)
1 జూన్ – ఆప్ఘనిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా
7 జూన్ – పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక
11 జూన్ – బంగ్లాదేశ్ వర్సెస్ శ్రీలంక
(వేదిక: కౌంటీ గ్రౌండ్ టాంటన్, టాంటన్)
8 జూన్ – ఆప్ఘనిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్
12 జూన్ – ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్తాన్
17 జూన్ – వెస్టిండీస్ వర్సెస్ బంగ్లాదేశ్
(వేదిక: హాంప్‌షైర్ బౌల్, సౌతాంప్టన్)
5 జూన్ – దక్షిణాఫ్రికా వర్సెస్ భారత్
10 జూన్ – దక్షిణాఫ్రికా వర్సెస్ వెస్టిండీస్
14 జూన్ – ఇంగ్లాండ్ వర్సెన్ వెస్టిండీస్
22 జూన్ – భారత్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్
24 జూన్ – బంగ్లాదేశ్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్
(వేదిక: హెడింగ్ లే, లీడ్స్)
21 జూన్ – ఇంగ్లాండ్ వర్సెన్ శ్రీలంక
29 జూన్– పాకిస్తాన్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్
4 జూన్ – ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ వెస్టిండీస్
6 జూన్ – శ్రీలంక వర్సెస్ భారత్
(ది ఓవల్, లండన్)
30 మే – ఇంగ్లాండ్ వర్సెస్ దక్షిణాఫ్రికా
2 జూన్ – దక్షిణాఫ్రికా వర్సెస్ బంగ్లాదేశ్
5 జూన్ – బంగ్లాదేశ్ వర్సెస్ న్యూజిలాండ్
9 జూన్ – భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా
15 జూన్– శ్రీలంక వర్సెస్ ఆస్ట్రేలియా
(వేదిక: ది రివర్ సైడ్, చెస్టర్ లే స్ట్రీట్)
28 జూన్ – శ్రీలంక వర్సెస్ దక్షిణాఫ్రికా
1 జులై – శ్రీలంక వర్సెస్ వెస్టిండీస్
3 జులై – ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్
(ఓల్డ్ ట్రాఫోర్డ్, మాంచెస్టర్)
16 జూన్ – భారత్ వర్సెస్ పాకిస్తాన్
18 జూన్ – ఇంగ్లాండ్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్
22 జూన్ – వెస్టిండీస్ వర్సెస్ న్యూజిలాండ్
27 జూన్ – వెస్టిండీస్ వర్సెస్ భారత్
6 జులై – ఆస్ట్రేలియా వర్సెస్ దక్షిణాఫ్రికా
9 జులై - తొలి సెమిఫైనల్
10 జులై – రిజర్వ్ డే
(వేదిక: ఎడ్గబాస్టన్, బర్మింగ్‌హామ్)
19 జూన్ – న్యూజిలాండ్ వర్సెస్ దక్షిణాఫ్రికా
26 జూన్ – న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్
30 జూన్ – ఇంగ్లాండ్ వర్సెస్ భారత్
2 జూన్ – బంగ్లాదేశ్ వర్సెస్ భారత్
11 జూన్ – రెండవ సెమీ ఫైనల్
12 జూన్ – రిజర్వ్ డే
(వేదిక: లార్డ్స్, లండన్)
23 జూన్ – పాకిస్తాన్ వర్సెస్ దక్షిణాఫ్రికా
25 జూన్ – ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా)
29 జులై – న్యూజిలాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా
5 జులై – పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్
14 జులై – ఫైనల్
15 జులై – రిజర్వ్ డే