CM Jagan Kurnool Visit: నేడు కర్నూలు జిల్లాకు సీఎం జగన్.. 'విద్యా కానుక' ప్రారంభించనున్న సీఎం

AP CM Jagan will visit Kurnool district Adoni today. For the third year, distributing Jagananna Vidya Kanuka Kits at the local municipal grounds

  • Zee Media Bureau
  • Jul 5, 2022, 12:35 PM IST

CM Jagan Kurnool Visit: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ కర్నూలు జిల్లా ఆదోనిలో పర్యటించనున్నారు. స్థానిక మున్సిపల్ మైదానంలో ఏర్పాటు చేసే సభలో సీఎం పాల్గొననున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కింద కిట్లను పంపిణీ చేయనున్నారు. రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి స్కూల్స్ తెరుచుకోనున్న నేపథ్యంలో విద్యా కానుక పథకం ద్వారా విద్యార్థులకు కిట్లను అందించాలని నిర్ణయించారు. 

Video ThumbnailPlay icon

Trending News