Cholesterol lowering Tips: ఆధునిక జీవన శైలికారణంగా చాలా మంది కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్నారు. అయితే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల గుండెపోటు వంటి సమస్యలు వస్తున్నాయని నిపుణులు తెలుపుతున్నారు. ఈ జబ్బు అనారోగ్యకరమైన ఫుడ్ తీసుకోవడం వల్లే ఉత్పన్నమవుతున్నాయని.. కావున ఆహారం తీసుకునే క్రమంలో శ్రద్ధ వహించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆయితే ఆరోగ్య నిపుణులు పలు రకాల చిట్కాలను సూచిస్తున్నారు. ముఖ్యంగా ఉదయం పూట వేడినీరు తాగడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ నిజంగా తగ్గుతుదో.. తగ్గదో ఇప్పుడు తెలుసుకుందాం..
వేడి నీటిని తాగడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుందా?:
వేడి నీటిని తాగడం వల్ల చాలా పెద్ద ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇది బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించడమే కాకుండా.. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇటీవలే చాలా నివేదికలు వేడి నీటి గురించి తెలిపాయి. శరీరంలో కొవ్వును నియంత్రించేందుకు వేడి నీరు తాగే క్రమంలో తప్పకుండా వైద్యుడిని సంప్రదించాలి.
ప్రతిరోజూ గోరువెచ్చని నీటిని తాగవచ్చు:
కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉండడానికి.. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిలో 2 టీస్పూన్ల తేనె కలిపి త్రాగవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇది కొలెస్ట్రాల్‌ను పెంచడాన్ని నియంత్రిస్తుంది. కేవలం వేడి నీరులో తేనె కలిపి తాగితే ప్రయోజనాలుంటాయి. అంతేకాకుండా బరువును కూడా అదుపులో ఉంచుతుంది.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Samantha Ruth Prabhu: దాంపత్య జీవితం గురించి ఓపెనయిన సమంత… అంతా కరణ్ జోహారే చేశాడట!
Also read: Pisces Monthly Horoscope 2022: ఈ రాశి వారికి ఈ నెలంతా లాభాలే.. ఈ జాగ్రత్తలు తప్పకుండా పాటించండి..
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook