Google Trending Video: సింహంతో ఆటలాడడు..చివరికి ఏం చేసిందో చూడండి..!!

Google Trending Video: జంతువులకు, పక్షులకు సంబంధించిన చాలా వీడియోలు నెట్టింటవైరల్‌ మారుతున్నాయి. పక్షులు, జంతువులకు సంబంధించిన చిలిపి వీడియోలే కాకుండా ప్రజలను భయాందళనకు గురిచేసే వీడియోలు కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : May 24, 2022, 01:40 PM IST
  • సింహంతో ఆటలాడడు జూ సిబ్బంది
  • చివరికి జూ సిబ్బందిపై జూపై దాడి చేసిన సింహం
  • ఈ ఘటనలో స్వల్ప గాయాలు
Google Trending Video: సింహంతో ఆటలాడడు..చివరికి ఏం చేసిందో చూడండి..!!

Google Trending Video: జంతువులకు, పక్షులకు సంబంధించిన చాలా వీడియోలు నెట్టింటవైరల్‌ మారుతున్నాయి. పక్షులు, జంతువులకు సంబంధించిన చిలిపి వీడియోలే కాకుండా ప్రజలను భయాందళనకు గురిచేసే వీడియోలు కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ తరుణంలో ఇటీవలే జరిగిన ఓ షాకింగ్ వీడియో నెట్టింట ట్రెండ్ మారింది. మీరు  ఈ వీడియోలో బోనులో ఉన్నసింహాన్ని రెచ్చగొడుతున్న సన్నివేశాలను మీరు చూడవచ్చు. అంతేకాకుండా ఆ సింహం ఆగ్రహానికి కూడా గురవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

 

 జూ ఉద్యోగి బోనులో ఉన్న సింహాన్ని ఒక్కసారిగా రెచ్చగొట్టాడు. ఆ సింహం తీవ్ర ఆగ్రహానికి గురై ఏకంగా ఆ వక్తి వేలును  సింహం హఠాత్తుగా నోటిలోకి లాక్కుంటుంది.ఈ సంఘటన సెయింట్ ఎలిజబెత్‌(St Elizabeth Jamaica Zoo)లోని జమైకా జూలో చోటుచేసుకుంది. అయితే ఆ జూ  బోనులోఉన్న సింహన్ని కోపంతో రెచ్చగొట్టడంతోనే ఈ సంఘటన జరిగిందని జూ అధికారులు తెలుపుతున్నారు.

అతను చాలా సేపు తన వేలును సింహం నోట్లో నుంచి బయటకు తీకురావడానికి ప్రయత్నించాడు. కానీ ఆ సింహం తన నోటి నుంచి వేలును వదలలేకపోయింది. కొంత సేపటి తర్వాత వేలిని బలంగా లాగడంతో ఆ వ్యక్తి వేలు తెగిపోయింది. ప్రాణపాయ స్థితి నుంచి తప్పించుకున్నాడు. కానీ తన వేలిని పోగొట్టుకున్నాడు. ఈ చిన్న గాయంతో బయట పడడంతో అక్కడే ఉన్న స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారింది. సింహాన్ని ఇబ్బంది పెట్టినందుకు చాలా మంది ఆ జూ వ్యక్తిని మందలించారు.

Also Read: Curd Benefits: ఇంటీ నుంచి బయటకు వెళ్లే సమయంలో చక్కెర కలిపిన పెరుగును తినండి..!!

Also Read: Viral Video: వాటర్‌ డ్యామ్‌ వద్ద అపశృతి..పాకుతూ జారిపడ్డ వ్యక్తి..!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News