Constipation Cure Tips: ఆహారం తీసుకోవడంలో 4 విషయాలను పాటించండి..మలబద్ధకం సమస్య నుంచి విముక్తి పొందండి..!

Constipation Cure Tips: ప్రస్తుతం మలబద్ధకం పెద్ద సమస్యగా మారింది. మూడవ వంతు వక్తులలో ఒకరు మలబద్ధకంతో బాధపడుతున్నారు. మద్యపానం కారణంగా చాలా మంది ప్రజలు ఈ రకమైన సమస్యలను ఎదుర్కొంటారు. మలబద్ధకంతో బాధపడేవారు ఆహారం, మద్యపానంపై చాలా శ్రద్ధ వహించాలని వైద్య నిపుణులు చెబుతున్నారు

Written by - ZH Telugu Desk | Last Updated : May 11, 2022, 04:06 PM IST
  • మలబద్ధకం సమస్య నుంచి విముక్తి
  • ఆహారంలో ఫైబర్ అధికంగా ఉండే వాటిని తీసుకోండి
  • ఆహారంలో తీసుకోవడంలో 4 విషయాలను పాటించండి
Constipation Cure Tips: ఆహారం తీసుకోవడంలో 4 విషయాలను పాటించండి..మలబద్ధకం సమస్య నుంచి విముక్తి పొందండి..!

Constipation Cure Tips: ప్రస్తుతం మలబద్ధకం పెద్ద సమస్యగా మారింది. మూడవ వంతు వక్తులలో ఒకరు మలబద్ధకంతో బాధపడుతున్నారు. మద్యపానం కారణంగా చాలా మంది ప్రజలు ఈ రకమైన సమస్యలను ఎదుర్కొంటారు. మలబద్ధకంతో బాధపడేవారు ఆహారం, మద్యపానంపై చాలా శ్రద్ధ వహించాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. లేదంటే పొట్ట సమస్యలతో బాధపడతారని తెలిపారు. కాబట్టి ఏదైనా ఆహారం తినడానికి ముందు తప్పక జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచించారు. ఏ ఆహారం తీసుకుంటే మలబద్ధక సమస్య నుంచి ఉపశమనం పొందుతారో తెలుసుకుందాం..

1. శరీరానికి నీరు:

 శరీరానికి నీరు చాలా ముఖ్యమని అందరికీ తెలుసు. కాబట్టి మీరు రోజంతా తప్పనిసరిగా 7 నుంచి 8 గ్లాసుల నీరు తాగలని వైద్యులు తెలుపుతున్నారు. నీరు ఎక్కువగా తాగడం వల్ల మలబద్ధకం కూడా తొలగిపోతుంది. శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడాని నీరు చాలా మేలు చేస్తుంది.

2. ఆహారంలో ఫైబర్ అధికంగా ఉండే వాటిని తీసుకోండి:

కడుపులో ఎప్పుడూ గ్యాస్ ఉండి మలబద్ధకంలా అనిపించే వారు.. ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలని వైద్యులు తెలుపుతున్నారు.  ఫైబర్ అధికంగా ఉండే వాటిని ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు.

3. బాదం పప్పు:

బాదం వంటి డ్రై ఫ్రూట్ తినడం ద్వారా ఎసిడిటీ సమస్యను అధిగమించవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. వాస్తవానికి బాదంలో చాలా ఆరోగ్యకరమైన కొవ్వు, ప్రోటీన్, మెగ్నీషియం, ఫైబర్ ఉండడం వల్ల గ్యాస్ సమస్యను తొలగిస్తుంది.

4. బెర్రీలు:

బెర్రీలు చాలా మందికి నచ్చవు. కానీ ఇందులో చాలా రకాల పోషకాలుంటాయి. ఇవి కడుపు సంబంధిత సమస్యలను అధిగమిస్తాయి.

(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

Also Read: SVP First Review: 'సర్కారు వారి పాట' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... సింహంలా గర్జించిన మహేష్...

Also Read: Cholesterol Reduce Tips: కొలెస్ట్రాల్ ఉన్న వారు తప్పకుండా ఈ పని చేయండి..గుండెపోటు నుంచి రక్షణ పొందండి..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

 

Trending News