శ్రీదేవి మరణంపై బోనీకపూర్ రియాక్షన్

శ్రీదేవి మరణానంతరం ఆమె భర్త బోనీ కపూర్ తొలిసారి స్పందించారు. 

Last Updated : Mar 1, 2018, 04:18 PM IST
శ్రీదేవి మరణంపై బోనీకపూర్ రియాక్షన్

శ్రీదేవి మరణానంతరం ఆమె భర్త బోనీ కపూర్ తొలిసారి స్పందించారు. 'అభిమానులకు ఆమె ఒక నటి మాత్రమే. శ్రీదేవి నా ప్రేమ, నా స్నేహితురాలు, నా కూతుళ్లకు అమ్మ, నా కుటుంబానికి మార్గదర్శి, నా సర్వస్వం. తనను కోల్పోవడాన్ని నేనింకా జీర్ణించుకోలేకపోతున్నా. మా వ్యక్తిగత జీవితాలకు మీడియా స్వేచ్చనివ్వాలని కోరుకుంటున్నా' అంటూ భావోద్వేగంతో కూడిన లేఖను శ్రీదేవి ట్విట్టర్ ద్వారా బోనీ కపూర్ పోస్టు చేశారు.

 

Trending News