చరిత్ర తిరగరాసిన పాకిస్తాన్.. భారత్ పై ఘన విజయం.. 17.9 ఓవర్లలో 152 లక్ష్యాన్ని చేదించిన పాక్
విజయానికి చేరువలో పాకిస్తాన్ 15 ఓవర్లు ముగిసే సరికి స్కోర్.. 121/0
100 పరుగులు పూర్తీ.. 13 ఓవర్లు ముగిసే సరికి 101/0.. విజయం దిశగా పాకిస్తాన్
నిలకడగా కొనసాగుతున్న పాకిస్తాన్.. 12 ఓవర్లు పూర్తీ.. వికెట్ కోల్పోకుండా 85 పరుగులు
ముగిసిన 10 ఓవర్లు పాకిస్తాన్ స్కోర్ 71/0
నిలకడగా ఆడుతున్న బాబర్, రిజ్వాన్.. పాకిస్తాన్ 9 ఓవర్లు ముగిసే సరికి స్కోర్ 69/0
నిలకడగా ఆడుతున్న పాకిస్తాన్.. ఏడు ఓవర్లు ముగిసే సరికి 46/0
నిలకడగా ఆడుతున్న పాకిస్తాన్.. ఆరు ఓవర్లు ముగిసే సరికి 43/0
ముగిసిన ఐదోవర్లు.. పాకిస్తాన్ స్కోర్... 35/0
నాలుగో ఓవర్ ముగిసే సరికి పాకిస్తాన్ స్కోర్... 24/0
మూడోవర్లు పూర్తయ్యే సమయానికి పాకిస్తాన్ స్కోర్ 22/0
రెండోవర్లు పూర్తీ... పాకిస్తాన్ స్కోర్ 18/0
పాకిస్తాన్ శుభారంభం.. మొదటి ఓవర్ పూర్తయ్యే సరికి 10/0
పూర్తైన భారత్ బ్యాటింగ్.. పాకిస్తాన్ టార్గెట్ 152..
ఎడో వికెట్ కోల్పయిన భారత్.. 11 వ్యక్తిగత స్కోర్ వద్ద హార్దిక్ పాండ్య ఔట్
పూర్తైన 19 ఓవర్లు.. భారత్ స్కోర్.. 144/6
ఆరో వికెట్ కోల్పయిన భారత్.. విరాట్ కోహి ఔట్
ఇదో వికెట్ కోల్పయిన భారత్.. 13 పరుగుల వ్యక్తిగత రన్ ల వద్ద జడేజా ఔట్
భళా విరాట్: కీలక సమయంలో 50 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ
ముగిసిన 15 ఓవర్లు.. 100 పరుగులకు చేరుకున్న భారత్.. కోల్పోయిన వికెట్లు 4
నాలుగో వికెట్ కోల్పయిన భారత్... రిషబ్ పంత్ 39 రన్స్ చేసి క్యాచ్ ఔట్
ముగిసిన 10 ఓవర్లు... భారత్ స్కోర్ 60/3
మూడో వికెట్ కోల్పోయిన భారత్.. సూర్య కుమార్ యాదవ్ అవుట్
బౌండరీ కొట్టిన సూర్య కుమార్ యాదవ్.. భారత్ ఖాతాలో ఫస్ట్ చౌక.. మూడో ఓవర్ ముగిసేసరికి భారత్ స్కోర్- 14/02
రెండో వికెట్ కోల్పోయిన భారత్... KL రాహుల్ క్లీన్ బోల్డ్...
మొదటి వికెట్ కోల్పోయిన భారత్... మొదటి బంతికే వెనుదిరిగిన రోహిత్ శర్మ.. 01/01..
పాకిస్తాన్ తో జరగబోతున్న మ్యాచ్ లో ఆడబోతున్న టీమిండియా జట్టు ఇదే...
భారత్ టీమ్ : రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ(కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్(కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా
పాకిస్థాన్ టీమ్: బాబర్ అజామ్ (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్ (కీపర్), ఫఖర్ జమాన్, మహ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్, ఆసిఫ్ అలీ, ఇమాద్ వసీం, షాదాబ్ ఖాన్, హసన్ అలీ, హారీస్ రవూఫ్, షాహీన్ అఫ్రిది
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పాకిస్తాన్...