దేశంలోని తొలి డ్రైవర్ రహిత..ఫుల్లీ ఆటోమేటిక్ మెట్రో ట్రైన్ ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఢిల్లీ మెట్రో పరిధిలోని మెజెంటా లైన్ మార్గమైన జనక్ పురి వెస్ట్ నుంచి బొటానికల్ గార్డెన్స్ కు ఈ డ్రైవర్ రహిత మెట్రో ట్రైన్ పయనమైంది. త్వరలో పింక్ లైన్ మార్గంలో కూడా డ్రైవర్ రహిత మెట్రో రైళ్లు నడవనున్నాయి. డ్రైవర్ రహిత రైళ్లు ప్రపంచం మొత్తంలో 7 శాతం ఉండగా..ఇప్పుడు ఢిల్లీ మెట్రో రైల ్ కార్పొరేషన్ వచ్చి చేరింది.
Inida's first Driverless metro train: దేశంలోని తొలి డ్రైవర్ రహిత..ఫుల్లీ ఆటోమేటిక్ మెట్రో ట్రైన్ ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఢిల్లీ మెట్రో పరిధిలోని మెజెంటా లైన్ మార్గమైన జనక్ పురి వెస్ట్ నుంచి బొటానికల్ గార్డెన్స్ కు ఈ డ్రైవర్ రహిత మెట్రో ట్రైన్ పయనమైంది. త్వరలో పింక్ లైన్ మార్గంలో కూడా డ్రైవర్ రహిత మెట్రో రైళ్లు నడవనున్నాయి. డ్రైవర్ రహిత రైళ్లు ప్రపంచం మొత్తంలో 7 శాతం ఉండగా..ఇప్పుడు ఢిల్లీ మెట్రో రైల ్ కార్పొరేషన్ వచ్చి చేరింది.