జేఈఈ మెయిన్స్ 2021 పరీక్ష తేదీ వాయిదాపడినట్టు ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక నోటిఫికేషన్ జారీ అవ్వలేదు. అందుకే ఎప్పటికప్పుడు జేఈఈ అధికారిక పోర్టల్ విజిట్ చేస్తూ ఉండాలి.
Also Read | Sky Walk In India: దేశంలో తొలి స్కైవాక్! ఆ రాష్ట్రం వెళ్లాలి అంటే రూల్స్ పాటించాలి
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ( JEE ) మెయిన్స్ 2021 పరీక్షల రిజిస్ట్రేషన్ ప్రక్రియ కాస్త ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు జనవరి, ఏప్రిల్ లో జేఈఈ సెషన్ రిజిష్ట్రేషన్ ప్రక్రియ మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. కోవిడ్-19 ( Covid-19 ) మహమ్మారి వల్ల మరింత అలస్యం అయ్యే అవకాశం కూడా ఉంది.
జేఈఆ మెయిన్స్ 2021 పరీక్ష తేదీ వాయిదా అయినట్టుగా ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక నోటిఫికేషన్ జారీ అవ్వలేదు. అందుకే ఎప్పటికప్పుడు జేఈఈ అధికారిక పోర్టల్ విజిట్ చేస్తూ ఉండాలి.
Also Read | False Website Alert: ఈ నకిలీ గ్యాస్ ఏజెన్సీ వెబ్‌సైట్ తో జాగ్రత్త!
జేఈఈ మెయిన్ 2021 పరీక్షల్లో కోర్సుల్లో అంటే బీఈ, బీటెక్, బీ. ఆర్క్, బీ.ప్లానింగ్ లో పరీక్షలు నిర్వహిస్తారు.
జేఈఈ మెయిన్ 2021 -కీలక తేదీలు | JEE Main 2021 Important Dates
రిజిస్ట్రేషన్ కీలక తేదీలు నవంబర్ 2020 నుంచి డిసెంబర్ మొదటివారం
అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన తేదీ- డిసెంబర్ చివరివారం 2020
అడ్మిట్ కార్డు- జనవరి మొదటి వారం 2021
పరీక్షలు -జనవరి రెండో వారం 2021
Also Read | ఇలా చేయకపోతే మీ Gmail ఎకౌంట్ Deactivate అవుతుంది!
జేఈఈ మెయిన్స్ 2021 రిజిస్ట్రేషన్ ప్రక్రియ | JEE Main 2021 Registration Process
1. జేఈఈ మెయిన్స్ అధికారిక పోర్టల్ విజిట్ చేయండి.
2. హోం పేజీలో అప్లికేషన్ ఫామ్ అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి
3. అప్లికేషన్ ఫామ్ నెంబర్ వస్తుంది దాన్ని నోట్ చేసుకోండి.
4. రిజిస్ట్రేషన్ ఫామ్ నింపండి.
5. సబ్మిట్ చేయండి.
6. మీ ఫోటో అప్లోడ్ చేయండి. ఇతర డాక్యుమెంట్స్ అడిగితే అప్లోడ్ చేయండి.
A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
IOS Link - https://apple.co/3loQYeR