నవంబర్ 13న GHMC Voter List విడుదల

Greater Hyderabad Elections | గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ( GHMC ) పరిధిలో ఓటర్ల జాబితాను ఎప్పుడు విడుదల చేయనుందో తెలంగాణ స్టేట్ ఎలెక్షన్ కమిషన్ ( TSEC ) ప్రకటించింది.

Last Updated : Nov 1, 2020, 04:12 PM IST
    • గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో ఓటర్ల జాబితాను ఎప్పుడు విడుదల చేయనుందో తెలంగాణ స్టేట్ ఎలెక్షన్ కమిషన్ ప్రకటించింది.
    • నవంబర్ 7న ఓటర్ లిస్టును విడుదల చేయనుంది. ఏవైనా అభ్యంతరాలు ఉంటే వాటిని నవంబర్ 8 నుంచి 11 తేదీల్లో పరిగణలోకి తీసుకోనుంది.
నవంబర్ 13న GHMC Voter List విడుదల

GHMC Voter List | గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో ఓటర్ల జాబితాను ఎప్పుడు విడుదల చేయనుందో తెలంగాణ స్టేట్ ఎలెక్షన్ కమిషన్ ( TSEC ) ప్రకటించింది. నవంబర్ 7న ఓటర్ లిస్టును విడుదల చేయనుంది. ఏవైనా అభ్యంతరాలు ఉంటే వాటిని నవంబర్ 8 నుంచి 11 తేదీల్లో పరిగణలోకి తీసుకోనుంది.

Also Read | Hyderabad Metro: మెట్రో ప్రయాణికులకు 50 శాతం Cashback

నవంబర్ 9, 10వ తేదీన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సిర్కిల్ లెవల్లో జీహెచ్ ఎంసి ( GHMC )  స్థాయి సమావేశం జరగనుంది. అనంతరం నవంబర్ 13న ఖరారు చేసిన ఓటర్ల జాబితాను వెల్లడించనున్నారు.

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సీ పార్థసారధి ఈ మేరకు శనివారం నాడు షెడ్యూల్ విడుదల చేశారు. ఈ సమయంలో మాట్లాడిన ఫిబ్రవరి 10,2021తో ప్రస్తుతం బాధ్యతలు నిర్వహిస్తున్న ఎగ్జిస్టింగ్ బాడీ గడువు ముగియనుండటంతో జీహెచ్ ఎంసి ఎన్నికలు నిర్వహించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ( Telangana ) ఎన్నికల కమిషన్ ను కోరినట్టు తెలిపారు.

Also Read | Rythu Vedika: రైతు వేదిక కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

 

 

Trending News