Watch: వరద నీటిలో ట్రాఫిక్ పోలీసు సాహసం

భాగ్యనగరంలో ( Hyderabad ) కురుస్తున్న వర్షాల వల్ల ప్రజా జీవితం తీవ్రంగా ప్రభావితం అయింది. సామాన్య ప్రజల కష్టాలు వర్ణించడానికి మాటలు చాలవు.

Last Updated : Oct 18, 2020, 12:44 PM IST
    • భాగ్యనగరంలో కురుస్తున్న వర్షాల వల్ల ప్రజా జీవితం తీవ్రంగా ప్రభావితం అయింది.
    • సామాన్య ప్రజల కష్టాలు వర్ణించడానికి మాటలు చాలవు.
    • దాంతో పాటు వైద్య చికిత్స పొందుతున్న వారికి కూడా సకాలంలో వైద్య సదుపాయాలు, మందులు, సామగ్రి అందడం కూడా కష్టంగా మారింది.
Watch: వరద నీటిలో ట్రాఫిక్ పోలీసు సాహసం

భాగ్యనగరంలో ( Hyderabad ) కురుస్తున్న వర్షాల వల్ల ప్రజా జీవితం తీవ్రంగా ప్రభావితం అయింది. సామాన్య ప్రజల కష్టాలు వర్ణించడానికి మాటలు చాలవు. దాంతో పాటు వైద్య చికిత్స పొందుతున్న వారికి కూడా సకాలంలో వైద్య సదుపాయాలు, మందులు, సామగ్రి అందడం కూడా కష్టంగా మారింది.

READ ALSO | Ration Kit By Govt: తెలంగాణ ప్రభుత్వం అందించే రేషన్ కిట్‌లో ఉండే సరుకులు ఇవే

లాంటి పరిస్థితి కమలనగర్ ప్రాంతంలో ఏర్పడగా.. ఎల్బినగర్ Traffic Inspector అంజన పల్లి నాగమల్లు స్వయంగా వరదనీటిలో మెడిసిన్ బాక్స్ తీసుకుని కదిలాడు. దానికి సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో (Social Media ) చెలమణి అవుతున్నాయి. 

పౌరసేవలో పోలీసు విభాగం అంకిత భాగం, కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడంలో హైదరాబాద్ పోలీసులు ప్రాణాలకు తెగించిన ప్రయత్నిస్తారు అనడానికి ఇదే నిదర్శనం. ఈ వీడియోను ఐపీఎస్ అధికారి స్వాతీ లఖ్రా షేర్ చేశారు.

READ ALSO | Hyderabad Floods: చిన్నపాటి వర్షానికే జామ్...రోడ్డుపై ఈదుతూ వెళ్లిన వ్యక్తి

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G IOS Link - https://apple.co/3loQYeR

Trending News