కరోనావైరస్ సంక్రమణ ( CoronaVirus ) పెరుగుతున్న నేపథ్యంలో బ్యాంకులు ( Indian Banks ) కీలక నిర్ణయం తీసుకున్నాయి. ముఖ్యంగా పని వేళల విషయంలో మార్పులు చేశారు. ఫుల్ టైమ్ కాకుండా నిర్ణీత సమయం వరకు మాత్రమే బ్యాకింగ్ ( Banking) కొనసాగుతోంది. దీంతో పాటు ఆగస్టులో రానున్న సెలవులు కూడా బ్యాంకింగ్ పై ప్రభావం చూపనుంది. దీనికి సంబంధించిన ఆగస్టు నెలలో బ్యాంకు సెలవులు ఎప్పుడున్నాయో వెల్లడించారు. వీటిని గమనించిన మీరు మీ బ్యాంకు పనులు ప్లాన్ చేసుకోవచ్చు. ( SSR Facts: సుశాంత్ డైరీ రహస్యం వెల్లడించిన మాజీ ప్రియురాలు )
ఆగస్టులో బ్యాంకు సెలవులివే ( Bank Holidays In August )
ఆగస్టు 1వ తేది- బక్రీద్
ఆగస్టు 2వ తేది-అదివారం
ఆగస్టు 8వ తేది- రెండో శనివారం
ఆగస్టు 9వ తేది- ఆదివారం
ఆగస్టు 11వ తేది- కృష్ణాష్టమి
ఆగస్టు 15వ తేది- స్వాతంత్ర్య దినోత్సవం
ఆగస్టు 16వ తేది-ఆదివారం
ఆగస్టు 22వ తేది-నాలుగో శనివారం
ఆగస్టు 23వ తేది-ఆదివారం
ఆగస్టు 30వ తేది-ఆదివారం
ఆగస్టు నెలలో మొత్త పది రోజులు బ్యాంకులకు సెలవుదినాలు. వీటిని గమనించి మీరు మీ బ్యాంకు పనులను ప్లాన్ చేసుకోవచ్చు. ( IPL 2020 UAE Facts: క్రకెటర్స్ భద్రత కోసం తీసుకోనున్న చర్యలివే )