/telugu/photo-gallery/rain-alert-expected-in-these-4-key-districts-of-telugu-states-imd-weather-alert-issued-rn-180901 AP: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ముఖ్యంగా ఆ 4 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం.. ఐఎండి హెచ్చరిక AP: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ముఖ్యంగా ఆ 4 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం.. ఐఎండి హెచ్చరిక 180901

Cucumber Juice Benefits: సీజన్స్‌తో పని లేకుండా ఏడాది పొడుగున లభించే కీరా ( దోసకాయ) ఆరోగ్యానికి ఎన్నో లాభాలు కలిగిస్తుంది. జీవక్రయ ( Metabolism) ను పెంచుతుంది. ఎముకలను ( Stregthen Bones ) బలపరుస్తుంది. ఇందులో విటమిన్-సి, బీటా కెరోటిన్ వంటి యాంటీ  ఆడ్సిటెంట్లు మెండుగా ఉంటాయి. ఇవి శరీరంలో ప్రీ రాడికల్స్‌ను తొలగిస్తాయి. అదే విధంగా బరువుతగ్గాలని అనుకునే వారికి, స్లిమ్ ( Slim ) అవ్వాలని కోరుకునే వారికి దోసకాయ మంచి ఛాయిస్.  Also Read :  అతి వేగంగా తింటున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు

దోసకాయను తొక్కతో పాటు తినడం వల్ల ఎముకలకు మేలు జరుగుతుంది. దోసకాయ తొక్కలో సిలికా అధికంగా ఉంటుంది. ఇది ఎముకలను పటిష్టం చేస్తుంది. అందుకే దోసకాయ జ్యూస్ ఎలా చేయాలో తెలుసుకుందాం.

How To Prepare Cucumber Juice: కీరా జ్యూస్ తయారీకి  కావాల్సినవి

పెద్ద దోసకాయ ( Cucumeber ) తరిగినవి -1
నిమ్మకాయ ( Lemon ) -1 
పుదీనా ఆకులు ( Mint Leaves ) - 8-10
జీలకర్ర ( Jeera )-2 
నల్ల మిరియాలు ( Black Pepper ) - 3-4
అల్లం ( Ginger )- చిన్న ముక్క
ఉప్పు ( Salt ) -  తగినంత

కీరా జ్యూస్ చేయడం
దోసకాయ రసం చేయడానికి ముందు మిక్సర్ గ్రైండర్‌లో దోసకాయ ముక్కలు, అల్లం, నిమ్మరసం , పుదీనా ఆకులు, జీలకర్ర, నల్ల మిరియాలు వేసి బాగా రుబ్బుకోవాలి. తరువాత ఇందులో కొన్ని ఐస్ క్యూబ్స్ ( Ice Cubes ) వేసి సర్వ్ చేయండి. కీరా దోసకాయ జ్యూస్‌ను ప్రతీ రోజు తాగడం వల్ల రోగనిరోధక శక్తి ( Immunity ) మెరుగు అవుతుంది. 

How To Become Slim: స్లిమ్ అవ్వాలి అనుకుంటే ఈ చిట్కాలు పాటించండి

Section: 
English Title: 
How to Make Cucumber Juice For Immunity Benefit
News Source: 
Home Title: 

Immunity Diet: రోగనిరోధక శక్తిని పెంచే దోసకాయ జ్యూస్

Immunity Diet: రోగనిరోధక శక్తిని పెంచే దోసకాయ జ్యూస్
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Immunity Diet: రోగనిరోధక శక్తిని పెంచే దోసకాయ జ్యూస్
Publish Later: 
No
Publish At: 
Tuesday, July 14, 2020 - 16:44