Bandi Sanjay: కరీంనగర్‌లో రాజకీయాలు మాట్లాడనని బండి సంజయ్‌ శపథం

Bandi Sanjay Kumar: కేంద్ర మంత్రి బండి సంజయ్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కరీంనగర్‌లో రాజకీయ విమర్శలు చేయనని.. అభివృద్ధి కోసం అందరితో కలిసి పని చేస్తామని ప్రకటించారు. బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌కు కేంద్ర మంత్రి బండి సంజయ్‌ స్నేహహస్తం చాచారు.

  • Zee Media Bureau
  • Jan 24, 2025, 02:40 PM IST

Video ThumbnailPlay icon

Trending News