Happy Kanuma Wishes 2025: మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు తెలుగులో ఇలా.. 2025 కనుమ శుభాకాంక్షలు తెలపండి!

Latest 2025 Kanuma Wishes In Telugu: కనుమ అనే పదం వింటేనే రైతుల ఆనందం, పశువుల అందం కళ్ళ ముందు మెదులుతుంది. సంక్రాంతి వేడుకల్లో భాగంగా జరుపుకునే ఈ పండుగ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎంతో వైభవంగా జరుపుకుంటారు. సంవత్సరం పొడవునా తమకు చేదోడు వాదోడుగా ఉన్న పశువులకు కృతజ్ఞతలు తెలిపే రోజుగా ఈ పండుగను ఘనంగా  సంబురాలు చేసుకుంటారు. ముఖ్యంగా పల్లెటూళ్లలో ఈ పండుగను ఎంతో వైభవంగా జరుపుతారు. పశువులను అలంకరించడం, పూజలు చేయడం వంటి సంప్రదాయాలు ఈ పండుగకు ప్రత్యేక ఆకర్షణ. ఈ అందమైన రోజున మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు 2025 కనుమ శుభాకాంక్షలు ఇలా తెలపండి.

1 /10

కనుమ పర్వదినం మీకు ఆనందం, శాంతిని కలిగించాలని కోరుకుంటూ... 2025 కనుమ శుభాకాంక్షలు!

2 /10

ఈ పవిత్రమైన రోజు మీ కుటుంబంలో సకల శుభాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ... కనుమ శుభాకాంక్షలు!  

3 /10

 కనుమ పండుగ మీ కష్టాలన్నింటినీ తొలగించి.. సుఖ సంతోషాలు, సిరిసంపదలు అందించాలని కోరుకుంటూ కనుమ పండుగ శుభాకాంక్షలు ..   

4 /10

కనుమ పండుగ మీ జీవితంలో మరుపరాని ఆనందాలను తీసుకురావాలని కోరుకుంటూ హ్యాపీ కనుమ 2025..

5 /10

 మీకు, మీ కుటుంబ సభ్యులకు 2025  కనుమ శుభాకాంక్షలు!

6 /10

ఈ పవిత్రమైన కనుమ పర్వదినం మీ జీవితంలోని అన్ని చెడులను తొలగించాలని కోరుకుంటూ.. తెలుగు కనుమ పండుగ శుభాకాంక్షలు!

7 /10

కనుమ పండుగ మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటూ... కనుమ పండుగ శుభాకాంక్షలు!

8 /10

ఈ కనుమ పర్వదినం మీ జీవితంలో కొత్త ఆరంభానికి నాందిగా నిలవాలని ఆశిస్తూ కనుమ పండుగ 2025 శుభాకాంక్షలు!

9 /10

కనుమ పండుగ మీకు కొత్త శక్తి, ఉత్సాహం ఇవ్వాలని కోరుకుంటూ.. హ్యాపీ కనుమ..!

10 /10

మీ జీవితంలోని అన్ని చెడులను తొలగించి, మంచిని నింపాలని కోరుకుంటూ.. కనుమ పండుగ శుభాకాంక్షలు!