Happy Makar Sankranti 2025: మకర సంక్రాంతి శుభాకాంక్షలు మీ స్నేహితులకు, శ్రేయోభిలాషులకు ఇలా పంపండి..

Happy Makar Sankranti 2025 Wishes In Telugu: ఈ సంవత్సరం సంక్రాంతి పండగ జనవరి 14వ తేదీన వచ్చింది. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన పండుగ రోజున తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలంతా కుటుంబ సభ్యులతో ఎంతో ఆనందంగా గడుపుతారు. పురాణాల ప్రకారం సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడం వల్ల మకర సంక్రాంతి ఏర్పడుతుందట. అందుకే ప్రతి ఏడు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజే మకర సంక్రాంతిని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన పండుగ రోజున మీరు కూడా మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు ఇలా సోషల్ మీడియా ద్వారా మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేయండి.
 

1 /6

2 /6

ఈ మకర సంక్రాంతి మీ ఇంటికి ధనధాన్యాలు తీసుకువచ్చి.. కొత్త కాంతులను వెదజల్లాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు హ్యాపీ సంక్రాంతి..    

3 /6

ముంగిట్లో ముగ్గులు.. మహిళల బుగ్గల పైన నవ్వులు.. అందమైన గుబ్బిల్లు.. ప్రతి ఇంట ధాన్యపు రాశులు.. ప్రతి ఏడు సంక్రాంతి పండగ ఇలానే జరగాలని కోరుకుంటూ.. మీకు మీ కుటుంబ సభ్యులకు ప్రత్యేకమైన సంక్రాంతి శుభాకాంక్షలు.

4 /6

తీయని అనుబంధాలతో కొనసాగే సంక్రాంతి పండగ.. ప్రతి ఏడు మీ కుటుంబ సభ్యులతో ఇలాగే జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ.. మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు..    

5 /6

ప్రతి ఏడు రైతులంతా తరిగిపోని ధాన్యపురాశులతో.. సంక్రాంతి పండుగను జరుపుకోవాలని కోరుకుంటూ.. అందరికీ హ్యాపీ సంక్రాంతి..  

6 /6

ప్రతి సంవత్సరం మీరంతా ఎంతో ఆనందంగా సంక్రాంతి పండుగను ఇలాగే జరుపుకోవాలని కోరుకుంటూ.. మీ అందరికీ సంక్రాంతి పండగ శుభాకాంక్షలు..